Airtel: ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్‌ పెయిడ్ ధరల పెంపు

Airtel: ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్‌ పెయిడ్ ధరల పెంపు

Phani CH

|

Updated on: Jul 03, 2024 | 12:52 PM

మొబైల్ టారిఫ్ ధరలు పెంచడంలో టెలికం కంపెనీలు పోటీపడుతున్నాయి. జులై 3 నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు రిలయన్స్ జియో నిన్న ప్రకటించింది. తాజాగా భారతి ఎయిర్‌టెల్ కూడా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇవి కూడా ఈ రోజు నుండి అమల్లోకి వస్తాయని ఎయిర్‌టెల్ ప్రకటించింది. ప్లాన్ల రకం, వ్యాలిడిటీని బట్టి పెంపు 11 నుంచి 21 శాతం వరకు ఉన్నట్టు తెలిపింది.

మొబైల్ టారిఫ్ ధరలు పెంచడంలో టెలికం కంపెనీలు పోటీపడుతున్నాయి. జులై 3 నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు రిలయన్స్ జియో నిన్న ప్రకటించింది. తాజాగా భారతి ఎయిర్‌టెల్ కూడా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇవి కూడా ఈ రోజు నుండి అమల్లోకి వస్తాయని ఎయిర్‌టెల్ ప్రకటించింది. ప్లాన్ల రకం, వ్యాలిడిటీని బట్టి పెంపు 11 నుంచి 21 శాతం వరకు ఉన్నట్టు తెలిపింది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఏఆర్‌పీయూ రూ.300కుపైగా ఉండాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ధరలు పెంచుతున్నట్టు వివరించింది. ధరల పెంపు ద్వారా వినియోగదారుడిపై రోజుకు పడే భారం 70 పైసల కంటే తక్కువేనని తెలిపింది. ధరల పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని పేర్కొంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సొరకాయా.. మజాకా !! బోలెడన్ని ప్రయోజనాలు

Harom Hara: ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హరోం హర

జైలుకొచ్చిన అమ్మను చూసి.. చిన్న పిల్లాడిలా ఏడ్చిన స్టార్ హీరో

ఆటా.. పాటా.. హంగామా.. అంగరంగ వైభవంగా హీరోయిన్ మెహందీ ఈవెంట్

Kalki 2898 AD: రూ.1000 కోట్లు పక్కా.. ఇదిగో ఇదే లెక్క..!