ఆటా.. పాటా.. హంగామా.. అంగరంగ వైభవంగా హీరోయిన్ మెహందీ ఈవెంట్
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నికోలమ్ సచ్ దేవ్ మెహందీ వేడకలు రీసెంట్‌గా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆమె తల్లి దండ్రులు రాధిక, శరత్‌కుమార్ స్టెప్పులేస్తూ సందడి చేశారు. మెహందీ వేదిక వద్దే అతిథులతో కలిసి డ్యాన్స్ చేస్తూ అలరించారు. విజయ్ దళపతి సూపర్ హిట్ సాంగ్ అపడి పోడి పాటకు రాధికా, శరత్ కుమార్ లు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నికోలమ్ సచ్ దేవ్ మెహందీ వేడకలు రీసెంట్‌గా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆమె తల్లి దండ్రులు రాధిక, శరత్‌కుమార్ స్టెప్పులేస్తూ సందడి చేశారు. మెహందీ వేదిక వద్దే అతిథులతో కలిసి డ్యాన్స్ చేస్తూ అలరించారు. విజయ్ దళపతి సూపర్ హిట్ సాంగ్ అపడి పోడి పాటకు రాధికా, శరత్ కుమార్ లు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటజన్లు ముందుగానే కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరలక్ష్మి, నికోలస్ సచ్ దేవ్ లది ప్రేమ వివాహం. ముంబైకు చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో చాలా రోజులుగా ప్రేమలో ఉంది వరలక్ష్మి. ఇటీవలే వీరి ప్రేమకు పెద్దలు కూడా పచ్చ జెండా ఊపడంతో ఈ ఏడాది మార్చిలో ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు థాయ్ లాండ్ వేదికగా పెళ్లిపీటలెక్కనున్నారీ లవ్ బర్డ్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kalki 2898 AD: రూ.1000 కోట్లు పక్కా.. ఇదిగో ఇదే లెక్క..!
TOP 9 ET News: నార్త్ అమెరికాలో రూ.100 కోట్ల వసూళ్లుకల్కి ప్రభంజనం
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

