Kalki 2898 AD: రూ.1000 కోట్లు పక్కా.. ఇదిగో ఇదే లెక్క..!
ప్రభాస్ కల్కి మూవీ కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయి దాదాపు 5 రోజులైనా కూడా.. థియేటర్స్ అంతటా... హౌజ్ ఫుల్ అవడం కామన్గా కనిపిస్తోంది. ఇలాగే మరో 5 రోజులు కంటిన్యూ అయితే కల్కి వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం కష్టం కాదనే టాక్ ఫిల్మ్ అనలిస్టుల నుంచి వస్తోంది. దాంతో పాటే డే5... ఈ మూవీ... 635 కోట్లు వసూలు చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
ప్రభాస్ కల్కి మూవీ కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయి దాదాపు 5 రోజులైనా కూడా.. థియేటర్స్ అంతటా… హౌజ్ ఫుల్ అవడం కామన్గా కనిపిస్తోంది. ఇలాగే మరో 5 రోజులు కంటిన్యూ అయితే కల్కి వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం కష్టం కాదనే టాక్ ఫిల్మ్ అనలిస్టుల నుంచి వస్తోంది. దాంతో పాటే డే5… ఈ మూవీ… 635 కోట్లు వసూలు చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! ఎన్నో అంచనాల మధ్య జూన్ 27న రిలీజ్ అయిన కల్కి మూవీ… డే 1 అందరి అంచనాలను అందుకుంది. అంతటా యునానిమస్‌గా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో పాటే డే1 వరల్డ్ వైడ్ 191.5 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: నార్త్ అమెరికాలో రూ.100 కోట్ల వసూళ్లుకల్కి ప్రభంజనం
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

