TOP 9 ET News: నార్త్‌ అమెరికాలో రూ.100 కోట్ల వసూళ్లుకల్కి ప్రభంజనం

ప్రభాస్ కల్కి మూవీ కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయి దాదాపు 5 రోజులైనా కూడా.. కల్కి థియేటర్స్‌ హౌజ్ ఫుల్ అవడం ఇప్పుడు కామన్గా కనిపిస్తోంది. ఇలాగే మరో 5 రోజులు కంటిన్యూ అయితే కల్కి వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం కష్టం కాదనే టాక్ ఫిల్మ్ అనలిస్టుల నుంచి కాస్త గట్టిగా వస్తోంది. దాంతో పాటే డే5... ఈ మూవీ... 635 కోట్లు వసూలు చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

TOP 9 ET News: నార్త్‌ అమెరికాలో రూ.100 కోట్ల వసూళ్లుకల్కి ప్రభంజనం

|

Updated on: Jul 03, 2024 | 11:30 AM

ప్రభాస్ కల్కి మూవీ కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయి దాదాపు 5 రోజులైనా కూడా.. కల్కి థియేటర్స్‌ హౌజ్ ఫుల్ అవడం ఇప్పుడు కామన్గా కనిపిస్తోంది. ఇలాగే మరో 5 రోజులు కంటిన్యూ అయితే కల్కి వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం కష్టం కాదనే టాక్ ఫిల్మ్ అనలిస్టుల నుంచి కాస్త గట్టిగా వస్తోంది. దాంతో పాటే డే5… ఈ మూవీ… 635 కోట్లు వసూలు చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. నార్త్‌ అమెరికాలో ప్రభాస్ చెలరేగిపోయాడు. ఎవరికీ సాధ్యం కాని విధంగా తన క్రేజ్‌తో విద్వంసం సృష్టిస్తున్నాడు. కల్కి మూవీ కలెక్షన్స్‌తో హాలీవుడ్‌లో షేక్ చేస్తున్నాడు. ఇప్పుటికే ప్రీ రిలీజ్ టికెట్ సేల్స్‌తో కల్కీ రిలీజ్కు ముందే నార్త అమెరికాను ఊపేసిన ప్రభాస్‌.. ఆఫ్టర్ కల్కి రిలీజ్ కలెక్షన్స్‌తో.. మరో సారి అదే పని మరో సారి చేస్తున్నాడు. నార్త్ అమెరికాలో ఏకంగా 100 కోట్లు వసూలు చేసి.. ఎవర్‌ గ్రీన్ హిస్టరీని క్రియేట్ చేశాడు. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఎవర్‌ హీరోగా రికార్డ్ కెక్కాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాల్దీవుల అధ్యక్షుడిపై క్షుద్రపూజలు !! ఇద్దరు మంత్రుల అరెస్టు

జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఇలా చేయండి

గృహిణిగా ఉండాలంటే భర్త ఆస్తిలో సగం వాటా ఇవ్వాలి

టీచర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడని.. బోరుమన్న విద్యార్థులు

అదంతా ఫేక్ న్యూస్.. వాట్సాప్‌లో వచ్చేదంతా నమ్మితే ఎలా ??

Follow us
స్టూడెంట్స్‌కు ఏం సందేశం ఇస్తున్నారు ? అమలాపాల్ పై ట్రోలింగ్

అందుకే మోనోపాజ్‌ తర్వాత మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువ

తెలంగాణ బడ్జెట్‌లో ఏం లేదు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

ఇంట్లో ఈగలను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు మీ కోసం

ఛత్రపతి నటుడు భార్య గురించి తెలుసా.? ఆమె చాలా ఫేమస్ నటి

ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే.. ఆ పరీక్షలకు ఉచిత తరగతులు

యూనివర్శల్‌ స్టార్ గా ప్రభాస్.. అందుకే దేశందాటి తెచ్చుకుంటున్నారు

సామ్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.

గురు పౌర్ణమి ఉత్సవాలకు శ్రీవారిని మించి షిర్డీ సాయి బాబా ఆదాయం..

చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్

ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..

బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు

కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్

ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ

బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!

యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన

పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!