అదంతా ఫేక్ న్యూస్.. వాట్సాప్‌లో వచ్చేదంతా నమ్మితే ఎలా ??
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ యాప్‌పై చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇండియన్ రైల్వేస్ వారి ఈ అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రతి నిత్యం వేలాది మంది సేవలు పొందుతున్నారు. తమకు తాము బుక్ చేసుకోవడంతో పాటు ఇతరులకు కూడా బుకింగ్ చేస్తుంటారు. అయితే ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌పై ఒకరి ఐడీని ఉపయోగించి ఇతరులకు టికెట్లు బుక్ చేయడం నేరమని, ఇందుకు జైలుశిక్ష పడుతుందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ యాప్‌పై చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇండియన్ రైల్వేస్ వారి ఈ అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రతి నిత్యం వేలాది మంది సేవలు పొందుతున్నారు. తమకు తాము బుక్ చేసుకోవడంతో పాటు ఇతరులకు కూడా బుకింగ్ చేస్తుంటారు. అయితే ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌పై ఒకరి ఐడీని ఉపయోగించి ఇతరులకు టికెట్లు బుక్ చేయడం నేరమని, ఇందుకు జైలుశిక్ష పడుతుందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నమ్మి వేలాది మంది ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం రైల్వే దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఐఆర్‌సీటీసీపై రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన నిబంధనలను ఇండియన్ రైల్వేస్ వివరించింది. ఐఆర్‌సీటీసీపై ఒకరి ఐడీ నుంచి ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలుశిక్ష పడుతుందనేది అవాస్తవమని, ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. యూజర్లు తమ ఐడీని ఉపయోగించి వేర్వేరు ఇంటి పేర్లు ఉన్న వ్యక్తులకు టిక్కెట్‌లు బుక్ చేయవచ్చునని క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఐఆర్‌సీటీసీ ఈ-బుకింగ్‌కు సంబంధించిన పలు నిబంధనలను వెల్లడించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాహనదారులకు స్పూర్తిగా నిలుస్తున్న ఆవు.. ఏం చేసిందంటే ??
అయ్యోరామా.. థాంక్యూ చెప్తే విమానం ఎక్కనివ్వారా ??
రాత్రి వేళ పండ్లు తింటున్నారా ?? జాగ్రత్త.. ఆ ఫ్రూట్స్ తింటే డేంజర్ !!
మీకు ఇలాంటి అనారోగ్య సమస్యలుంటే ఈ కూరగాయను అస్సలు తినొద్దు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

