అయ్యోరామా.. థాంక్యూ చెప్తే విమానం ఎక్కనివ్వారా ??
ఎయిర్‌పోర్ట్‌లో మహిళా సిబ్బందిని సర్ అని సంబోధించినందుకు తల్లీకొడుకులను విమానం నుంచి దించేసిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు, తల్లితో కలిసి ఆస్టిన్‌కు వెళ్లేందుకు విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో విమానం ఎక్కే సమయంలో సిబ్బందికి తమ బోర్డింగ్ పాస్ అందజేశారు.
ఎయిర్‌పోర్ట్‌లో మహిళా సిబ్బందిని సర్ అని సంబోధించినందుకు తల్లీకొడుకులను విమానం నుంచి దించేసిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు, తల్లితో కలిసి ఆస్టిన్‌కు వెళ్లేందుకు విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో విమానం ఎక్కే సమయంలో సిబ్బందికి తమ బోర్డింగ్ పాస్ అందజేశారు. ఈ క్రమలో జెన్నా.. మహిళా అటెండెంట్‌ను పురుషుడిగా పొరపాటు పడి ‘థ్యాంక్యూ సర్’ అని సంబోధించింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె జెన్నాతో పాటు ఆమె తల్లి, బిడ్డను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో జెన్నా మరో సిబ్బంది సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని గేటు వద్దే ఆయన ఆపేశారని ఫిర్యాదు చేసింది. ఆ అటెండెంట్ ‘ఆయన కాదు ఆమె’ అని బదులిచ్చారు. తప్పు తెలుసుకున్న జెన్నా క్షమాపణలు చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. తన ఆవేదనను నెట్టింట వెళ్లబోసుకున్న జెన్నా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాత్రి వేళ పండ్లు తింటున్నారా ?? జాగ్రత్త.. ఆ ఫ్రూట్స్ తింటే డేంజర్ !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

