మీకు ఇలాంటి అనారోగ్య సమస్యలుంటే ఈ కూరగాయను అస్సలు తినొద్దు
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పచ్చి కూరగాయలు ఎంతో ముఖ్యమైనవి. తీవ్రమైన వ్యాధుల నుండి మనలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న అనేక పోషకాలు వాటిలో ఉంటాయి. అటువంటి కూరగాయలలో సొరకాయ ఒకటి. దీనిని అనిగెకాయ అని కూడా అంటారు. ఇది మంచి రుచికరమైన కూరగాయ. అంతేకాదు, ఇందులో విటమిన్ సి, ఐరన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పచ్చి కూరగాయలు ఎంతో ముఖ్యమైనవి. తీవ్రమైన వ్యాధుల నుండి మనలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న అనేక పోషకాలు వాటిలో ఉంటాయి. అటువంటి కూరగాయలలో సొరకాయ ఒకటి. దీనిని అనిగెకాయ అని కూడా అంటారు. ఇది మంచి రుచికరమైన కూరగాయ. అంతేకాదు, ఇందులో విటమిన్ సి, ఐరన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఏ అనారోగ్యం లేనివాళ్లకు ఈ సొరకాయ ఆరోగ్యకరమైన ఆహారపదార్థం. కానీ, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇది అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కిడ్నీల్లో రాళ్లు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు సొరకాయను అస్సలు తినకూడదని చెబుతున్నారు. ఇలాంటి వారు పొరపాటున కూడా ఆనిగెకాయ రసం తాగకూడదని డైటీషియన్స్ అంటున్నారు. ఆనిగెకాయలో అధిక మొత్తంలో ఉండే ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింత పెంచుతుందని సూచిస్తున్నారు. లోబీపీ సమస్య ఉన్నవాళ్లు కూడా సొరకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుంది. దాంతో బీపీ మరింత తగ్గుతుంది. హైబీపీకి మందులు వాడేవాళ్లు కూడా ఈ సొరకాయకు దూరంగా ఉండాలి. సడెన్‌గా బీపీ తగ్గిపోయే ఛాన్స్ ఉందంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాసినోలో రూ. 33 కోట్ల జాక్‌పాట్ !! పట్టరాని సంతోషంలో గుండెపోటు
పగబట్టి.. వెంటాడి వేటాడిన చంపేసిన శునకం !! అమెరికాలో అరుదైన ఘటన
35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్ బంద్.. ఇందులో మీ ఫోనుందా ??
భారతీయుల్లో.. సగం మంది ఫిజికల్ గా అన్ ఫిట్.. ముందే హెచ్చరిస్తున్న లాన్సెట్ స్టడీ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

