భారతీయుల్లో.. సగం మంది ఫిజికల్ గా అన్ ఫిట్.. ముందే హెచ్చరిస్తున్న లాన్సెట్ స్టడీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం.. పద్దెనిమిదేళ్లు పైబడిన వారు వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అంతకంటే తగ్గితే దానిని ఫిజికల్ ఇన్ యాక్టివ్ గా పరిగణిస్తారు. దీనిని ఆధారంగా చేసుకుని 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. ఇందులో భారతీయులు దాదాపు 50% మంది ఫిజికల్లీ అన్ ఫిట్ అని తేల్చింది. ఉదయాన్నే జాగింగ్.. సాయంకాలం పూట వాకింగ్..

భారతీయుల్లో.. సగం మంది ఫిజికల్ గా అన్ ఫిట్.. ముందే హెచ్చరిస్తున్న లాన్సెట్ స్టడీ

|

Updated on: Jul 01, 2024 | 8:26 PM

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం.. పద్దెనిమిదేళ్లు పైబడిన వారు వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అంతకంటే తగ్గితే దానిని ఫిజికల్ ఇన్ యాక్టివ్ గా పరిగణిస్తారు. దీనిని ఆధారంగా చేసుకుని 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. ఇందులో భారతీయులు దాదాపు 50% మంది ఫిజికల్లీ అన్ ఫిట్ అని తేల్చింది. ఉదయాన్నే జాగింగ్.. సాయంకాలం పూట వాకింగ్.. దగ్గరి దూరాలకు కాలినడకన వెళ్లిరావడం వంటివి ఆరోగ్యకరమైన అలవాట్లు. కానీ, భారతీయుల్లో చాలామంది వీటి మాటే ఎత్తడంలేదని లాన్సెట్‌ అధ్యయనం వెల్లడించింది. జాగింగ్, వాకింగ్ కాదు కదా శరీరానికి నొప్పి తెలవనివ్వడం లేదట. వారానికి 150 నిమిషాల ఓ మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదని తేల్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఇంతపెద్ద పుట్టగొడుగా !! ఎప్పుడూ చూసి ఉండరు

రీల్స్‌ కోసం టెర్రస్‌ పైకి వెళ్లిన బాలిక..రెప్పపాటులో ??

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

4 బెడ్రూమ్‌ ఫ్లాట్‌ ధర రూ.15 కోట్లు.. ఎక్కడంటే ??

ఒక కిడ్నీ చెడిపోతే.. మరొకటి ఎంతకాలం పని చేస్తుంది ??

Follow us