వాహనదారులకు స్పూర్తిగా నిలుస్తున్న ఆవు.. ఏం చేసిందంటే ??
ట్రాఫిక్ రూల్స్ పాటించండి అని ట్రాఫిక్ పోలీసులు, అధికారులు ఎంత మొత్తుకున్నా.. ఎంత అవగాహన కల్పించినా కొందరు మాత్రం పెడచెవిన పెడుతుంటారు. కొందరు వాహనదారులు సిగ్నల్స్ కూడలి దగ్గర రెడ్ సిగ్నల్ పడినా క్రాస్ చేసి వెళ్లిపోతుంటారు. ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి వారికి ఓ ఆవు కనువిప్పు కలిగిస్తోంది.
ట్రాఫిక్ రూల్స్ పాటించండి అని ట్రాఫిక్ పోలీసులు, అధికారులు ఎంత మొత్తుకున్నా.. ఎంత అవగాహన కల్పించినా కొందరు మాత్రం పెడచెవిన పెడుతుంటారు. కొందరు వాహనదారులు సిగ్నల్స్ కూడలి దగ్గర రెడ్ సిగ్నల్ పడినా క్రాస్ చేసి వెళ్లిపోతుంటారు. ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి వారికి ఓ ఆవు కనువిప్పు కలిగిస్తోంది. ఆవు రోడ్డు దాటుతోంది. ఆవుకి అటూ, ఇటూ వాహనాలు నడుస్తున్నాయి. సరిగ్గా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరకి వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడింది. ఆవు అక్కడే ఆగిపోయింది. అటూ ఇటూ వాహనాలు కూడా ఆగాయి. ఆవు అక్కడే నిలబడి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. ఈ ఘటన అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు.. అందరికీ స్పూర్తిగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పూణెలో ఓ ట్రాఫిక్ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆవు ఆగిపోయింది. కనీసం తెల్లగీతను కూడా దాటకుండా నిలబడింది. వెనక హారన్లు మోగుతున్నా అది పట్టించుకోలేదు. ఇతర వాహనదారుల లాగే ఆవు కూడా గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యోరామా.. థాంక్యూ చెప్తే విమానం ఎక్కనివ్వారా ??
రాత్రి వేళ పండ్లు తింటున్నారా ?? జాగ్రత్త.. ఆ ఫ్రూట్స్ తింటే డేంజర్ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

