మాల్దీవుల అధ్యక్షుడిపై క్షుద్రపూజలు !! ఇద్దరు మంత్రుల అరెస్టు
మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు వ్యతిరేకంగా ఆయన మంత్రివర్గ సహచరులే చేతబడి లాంటి క్షుద్రపూజలు చేశారన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇద్దరు మంత్రులను అరెస్టు చేశారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పర్యావరణ సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, అధ్యక్షుడి కార్యాలయ మంత్రిగా ఉన్న ఆమె మాజీ భర్త రమీజ్‌లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారట.
మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు వ్యతిరేకంగా ఆయన మంత్రివర్గ సహచరులే చేతబడి లాంటి క్షుద్రపూజలు చేశారన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇద్దరు మంత్రులను అరెస్టు చేశారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పర్యావరణ సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, అధ్యక్షుడి కార్యాలయ మంత్రిగా ఉన్న ఆమె మాజీ భర్త రమీజ్‌లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారట. అయితే, పోలీసులు ఈ విషయంలో ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. షమ్నాజ్‌తో పాటు మరో ఇద్దరినీ ఆదివారం ఆరెస్టు చేయగా, ఈ ముగ్గురికీ ఏడు రోజుల కస్టడీ రిమాండు విధించారు. బుధవారం ఆమెను పర్యావరణ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఇలా చేయండి
గృహిణిగా ఉండాలంటే భర్త ఆస్తిలో సగం వాటా ఇవ్వాలి
టీచర్ ట్రాన్స్‌ఫర్ అయ్యాడని.. బోరుమన్న విద్యార్థులు
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

