జైలుకొచ్చిన అమ్మను చూసి.. చిన్న పిల్లాడిలా ఏడ్చిన స్టార్ హీరో

రేణుకా స్వామి హత్య కేసులో.. a2 నిందితుడిగా ఉన్న స్టార్ హీరో దర్శన్.. ఇప్పుడు మరో సారి కన్నడ మీడియాలో మార్మోగుతున్నాడు. చాలా రోజుల తర్వాత తన కుంటుంబ సభ్యులను చూసిన ఈ హీరో.. తీవ్ర భావోద్వేగానికిలోనై ఏడ్చారట. ఇక ఈ కారణంగా ఇప్పుడు ఈ స్టార్ హీరో కన్నడ నాట మీడియాలో వైరల్ అవుతున్నాడు. బెంగుళూరు శివార్లోని పరప్పన్ అగ్రహార జైల్లో ప్రత్యేక బ్యారెక్ లో ఉన్న దర్శన్ను...

జైలుకొచ్చిన అమ్మను చూసి.. చిన్న పిల్లాడిలా ఏడ్చిన స్టార్ హీరో

|

Updated on: Jul 03, 2024 | 11:35 AM

రేణుకా స్వామి హత్య కేసులో.. a2 నిందితుడిగా ఉన్న స్టార్ హీరో దర్శన్.. ఇప్పుడు మరో సారి కన్నడ మీడియాలో మార్మోగుతున్నాడు. చాలా రోజుల తర్వాత తన కుంటుంబ సభ్యులను చూసిన ఈ హీరో.. తీవ్ర భావోద్వేగానికిలోనై ఏడ్చారట. ఇక ఈ కారణంగా ఇప్పుడు ఈ స్టార్ హీరో కన్నడ నాట మీడియాలో వైరల్ అవుతున్నాడు. బెంగుళూరు శివార్లోని పరప్పన్ అగ్రహార జైల్లో ప్రత్యేక బ్యారెక్ లో ఉన్న దర్శన్ను… ఇటీవల తన భార్య విజయలక్ష్మి, కొడుకు వినీష్, దర్శన్ అమ్మ మీనా.. తమ్ముడు దినకర్ వెళ్లి కలిశారు. ఇక వారిని చాలా రోజుల తర్వాత కాస్త దగ్గరగా చూసిన దర్శన్.. ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటా.. పాటా.. హంగామా.. అంగరంగ వైభవంగా హీరోయిన్ మెహందీ ఈవెంట్

Kalki 2898 AD: రూ.1000 కోట్లు పక్కా.. ఇదిగో ఇదే లెక్క..!

TOP 9 ET News: నార్త్‌ అమెరికాలో రూ.100 కోట్ల వసూళ్లుకల్కి ప్రభంజనం

Follow us