ఇన్‌స్టాలో విరిగిన పన్ను చూసి సోదరుడిని గుర్తుపట్టిన మహిళ
పద్ధెనిమిదేళ్ల క్రితం తన సోదరుడికి దూరమైపోయిందో మహిళ. అది ఆమె జీవితంలో పెద్ద లోటునే మిగిల్చింది. ఇటీవల ఓ రోజు ఆమెకు ఇన్‌స్టాలో వీడియోలో ఓ యువకుడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. అతడి విరిగిన పన్ను చూడగానే ఆమెకు తన సోదరుడు గుర్తొచ్చాడు. సందేహిస్తూనే ఆమె అతడిని సోషల్ మీడియా ద్వారా సంప్రదించింది. ఇద్దరూ చిన్ననాటి రోజుల గుర్తుతెచ్చుకున్నారు. చివరకు అతడు తన సోదరుడే అని తెలిసి ఆమె మురిసిపోయింది.
పద్ధెనిమిదేళ్ల క్రితం తన సోదరుడికి దూరమైపోయిందో మహిళ. అది ఆమె జీవితంలో పెద్ద లోటునే మిగిల్చింది. ఇటీవల ఓ రోజు ఆమెకు ఇన్‌స్టాలో వీడియోలో ఓ యువకుడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. అతడి విరిగిన పన్ను చూడగానే ఆమెకు తన సోదరుడు గుర్తొచ్చాడు. సందేహిస్తూనే ఆమె అతడిని సోషల్ మీడియా ద్వారా సంప్రదించింది. ఇద్దరూ చిన్ననాటి రోజుల గుర్తుతెచ్చుకున్నారు. చివరకు అతడు తన సోదరుడే అని తెలిసి ఆమె మురిసిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన వెలుగు చసింది. జిల్లాలోని హథీపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమారీ సోదరుడు బాల్ గోవింద్ చిన్నతనంలోనే పని కోసం ముంబై వెళ్లాడు. ఆ తరువాత స్నేహితులకు దూరంగా మరో పనిలో కుదురుకున్నాడు. స్వగ్రామంలోని తన బంధువులు, కుటుంబసభ్యులతో నిత్యం టచ్‌లోనే ఉండేవాడు. ఆ తరువాత వారితో సంబంధాలు క్రమంగా బలహీనపడ్డాయి. అతడి స్నేహితులందరూ స్వగ్రామానికి తిరిగొచ్చేసినా బాల్ గోవింద్ మాత్రం ముంబైలోనే ఉండిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐస్‌క్రీంలో మనిషి చేతి వేలు.. మిస్టరీని ఛేదించిన పోలీసులు
Airtel: ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ధరల పెంపు
సొరకాయా.. మజాకా !! బోలెడన్ని ప్రయోజనాలు
Harom Hara: ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హరోం హర
జైలుకొచ్చిన అమ్మను చూసి.. చిన్న పిల్లాడిలా ఏడ్చిన స్టార్ హీరో
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

