ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్‌

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్, నటుడు రాఘవ లారెన్స్‌ గురించి సినీ జనాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సినిమాలతో అభిమానులను అలరిస్తోన్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి తనవంతుగా సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఒక సేవా ట్రస్టును ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలను చేరదీశాడీ రియల్ హీరో. గుండెజబ్బుతో బాధపడుతున్నఎంతో మంది చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించాడు.

ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్‌

|

Updated on: Jul 04, 2024 | 10:20 AM

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్, నటుడు రాఘవ లారెన్స్‌ గురించి సినీ జనాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సినిమాలతో అభిమానులను అలరిస్తోన్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి తనవంతుగా సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఒక సేవా ట్రస్టును ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలను చేరదీశాడీ రియల్ హీరో. గుండెజబ్బుతో బాధపడుతున్నఎంతో మంది చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించాడు. ఈ మధ్యన పేదలకు ట్రాక్టర్లు, బైక్స్, ఆటోలు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అలాగే వికలాంగులకు ట్రై సైకిల్స్ ను కూడా అందజేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే లారెన్స్ చేస్తోన్న సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ సంగతి పక్కన పెడితే తాజాగా లారెన్స్ తన కుమారునికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ బిడ్డలను ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేద్దామా? అని ఆలోచిస్తుంటారు. కానీ లారెన్స్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బులు

Follow us
గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తాజాగా
గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తాజాగా
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఢిల్లీకి జగన్.. 3 రోజుల పాటు అక్కడే...
ఢిల్లీకి జగన్.. 3 రోజుల పాటు అక్కడే...
సొంతింటి కల నెరవేరేదెలా? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ప్రకటన.?
సొంతింటి కల నెరవేరేదెలా? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ప్రకటన.?