గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్
టాలీవుడ్లో బాలయ్య స్టార్ హీరో..! నందమూరి లెగసీని పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తన్న హీరో. అలాంటి స్టార్ హీరో వారసుడు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటే.. ఓ రేంజ్‌లో ఎక్స్ పెక్టేషన్స్ ఉండడం కామన్. అందరి చూపు ఆ వారసుడి మీదే ఉండడం వెరీ వెరీ కామన్. అయితే అలాంటి చూపులకు ఇప్పుడు మోక్షం రాబోతోంది. నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్దమవుతోంది. ఎట్ ప్రజెంట్ ఈ యంగ్ లయన్ లేటెస్ట్ లుక్ ఇదే హింట్ ఇస్తూ.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
టాలీవుడ్లో బాలయ్య స్టార్ హీరో..! నందమూరి లెగసీని పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తన్న హీరో. అలాంటి స్టార్ హీరో వారసుడు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటే.. ఓ రేంజ్‌లో ఎక్స్ పెక్టేషన్స్ ఉండడం కామన్. అందరి చూపు ఆ వారసుడి మీదే ఉండడం వెరీ వెరీ కామన్. అయితే అలాంటి చూపులకు ఇప్పుడు మోక్షం రాబోతోంది. నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్దమవుతోంది. ఎట్ ప్రజెంట్ ఈ యంగ్ లయన్ లేటెస్ట్ లుక్ ఇదే హింట్ ఇస్తూ.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! ఎంతో వెయిటింగ్ నడుమ.. మోక్షజ్ఙను హీరోగా చూడాలనే ఫీలింగ్ నడుమ.. తన బాబును ను సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలనే ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు బాలయ్య. తన ఫ్యాన్స్ అడిగిన ప్రతీసారి.. ఎన్నో వేదికల మీద నుంచి అదే చెబుతూ వస్తున్నారు. మోక్షజ్ఙ ఎంట్రీ త్వరలోనే అంటూ.. ఫ్యాన్స్‌ను అరిపిస్తున్నారు. ఇక ఈక్రమంలోనే.. తాజాగా మోక్షజ్ఙ లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జూనియర్ బాలయ్య లుక్స్ అందర్నీ ఫిదా చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్
TOP 9 ET News: రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బులు
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.

