గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..ఎంతంటే ??
దేశంలోని గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. చమురు కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు కొంత మేర ఊరట కలిగించనుంది. జూలై నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. మెట్రో నగరాలలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 31 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇక ఈ కొత్త గ్యాస్ సిలిండర్ రేట్లు జూలై 01 అర్ధ రాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపాయి.
దేశంలోని గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. చమురు కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు కొంత మేర ఊరట కలిగించనుంది. జూలై నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. మెట్రో నగరాలలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 31 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇక ఈ కొత్త గ్యాస్ సిలిండర్ రేట్లు జూలై 01 అర్ధ రాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం పెంచకుండా యధావిధిగా కొనసాగిస్తున్నారు. సాధారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటవ తేదీన వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ ధరలను సమీక్షించడంతో పాటు సవరిస్తూ ఉంటాయి. ఇలా సవరించిన గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచే అమల్లోకి వస్తాయి. ధరలను తగ్గించిన అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1872.50 గాను, అలాగే విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1832.50 గా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ అత్తారింటిలో.. అల్లుళ్లే కుడికాలు పెట్టాలి !! అదే ఆచారం
గిరజనుల వలలో వింత చేపలు.. ఆశ్చర్యపోయిన మత్స్యకారులు
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

