అక్కడ అత్తారింటిలో.. అల్లుళ్లే కుడికాలు పెట్టాలి !! అదే ఆచారం
భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచంలోనే ఓ ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానం ఉంది. భారతీయుల వివాహం, కుటుంబ వ్యవస్థను పాశ్చాత్య దేశాలు ఎంతో గౌరవిస్తుంటాయి. పెళ్లైన ఆడపిల్లలు అత్తగారింటికి కాపురానికి వెళ్లడం భారత్‌లో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇల్లరికం వెళ్లే అల్లుళ్లు కూడా ఉంటారు కానీ, అలాంటి ఘటనలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచంలోనే ఓ ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానం ఉంది. భారతీయుల వివాహం, కుటుంబ వ్యవస్థను పాశ్చాత్య దేశాలు ఎంతో గౌరవిస్తుంటాయి. పెళ్లైన ఆడపిల్లలు అత్తగారింటికి కాపురానికి వెళ్లడం భారత్‌లో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇల్లరికం వెళ్లే అల్లుళ్లు కూడా ఉంటారు కానీ, అలాంటి ఘటనలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో మాత్రం అత్తారింటిలో కుడికాలు పెట్టేది కోడలు కాదట. అల్లుడే అత్తారింటికి ఇల్లరికం వచ్చేయాలనే సంప్రదాయం కొనసాగుతోంది అక్కడ. శివకళై ముదివైతనేందల్, పూడూర్, పొట్టలూరణి, సెక్కారకుడితోపాటు దాదాపు ఇరవై గ్రామాల్లో మాత్రం- పెళ్లయ్యాక మగవాళ్లే అత్తగారింటికి వెళ్లాల్సి ఉంటుంది. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చే అల్లుళ్లే తప్ప మెట్టినింటికి వెళ్లే ఆడపిల్లలే అక్కడ ఉండరట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గిరజనుల వలలో వింత చేపలు.. ఆశ్చర్యపోయిన మత్స్యకారులు
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే
గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్
ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్