అందాల ఆరబోతతోనే.. హీరోయిన్లకు బంపర్ ఛాన్సులు.. శ్రుతి కామెంట్స్
ఇప్పటికీ సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్‌కు దూరంగానే ఉంటున్నారు. లిప్ లాక్, కిస్ నుంచి గ్లామరస్ రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఈ కారణంగానే ఎంతో మంది తారలు ఆఫర్స్ కోల్పోతున్నారు. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అలాంటి సీన్స్ చేయడానికి అంగీకరించకపోవడంతో సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఇక హీరామండి సినిమాలో ఇంటిమసీ సీన్స్ చేయనంత వరకు తన పరిస్థితి కూడా ఇంతే అంటూ తాజాగా కుండబద్దలు కొట్టారు శ్రుతి శర్మ.
ఇప్పటికీ సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్‌కు దూరంగానే ఉంటున్నారు. లిప్ లాక్, కిస్ నుంచి గ్లామరస్ రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఈ కారణంగానే ఎంతో మంది తారలు ఆఫర్స్ కోల్పోతున్నారు. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అలాంటి సీన్స్ చేయడానికి అంగీకరించకపోవడంతో సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఇక హీరామండి సినిమాలో ఇంటిమసీ సీన్స్ చేయనంత వరకు తన పరిస్థితి కూడా ఇంతే అంటూ తాజాగా కుండబద్దలు కొట్టారు శ్రుతి శర్మ. ఇటీవల హిరామండి సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి శర్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. హీరామండి ముందు వరకు తనకు రొమాంటిక్ సీన్స్ చేయడం, స్క్రీన్ పై ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పారు. ఎప్పటికీ తాను స్క్రీన్ పై రొమాన్స్ సీన్ చేయనని.. అందుకే ఎన్నో ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే హీరామండి తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్టు చెప్పుకొచ్చారు ఈమె.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందం అందర్నీ ఫిదా చేస్తున్న.. హీరో అబ్బాస్ కూతురు
సిగ్గు ఉండాలి.. చిన్నారితో దర్శన్‌కి సపోర్ట్ ఏంటి..
‘ఇలాంటి భార్య ఎవ్వరికీ ఉండొద్దు’ హార్దిక్ భార్యపై ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

