అందం తో అందర్నీ ఫిదా చేస్తున్న.. హీరో అబ్బాస్ కూతురు
అబ్బాస్! ఒకప్పుడు ప్రేమదేశం సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ఈ హీరో.. ఇప్పుడు సినిమాలకు దూరంగా మోటివేషనల్ స్పీకర్ గా బిజీగా ఉంటున్నారు. న్యూజిలాండ్లోనే తన ఫ్యామిలీతో కలిసి సెటిల్ అయిపోయారు. అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇక అబ్బాస్ సినిమాల గురించి తప్పా.. అతడి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎవరికి అంతగా తెలియదు.
అబ్బాస్! ఒకప్పుడు ప్రేమదేశం సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ఈ హీరో.. ఇప్పుడు సినిమాలకు దూరంగా మోటివేషనల్ స్పీకర్ గా బిజీగా ఉంటున్నారు. న్యూజిలాండ్లోనే తన ఫ్యామిలీతో కలిసి సెటిల్ అయిపోయారు. అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇక అబ్బాస్ సినిమాల గురించి తప్పా.. అతడి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎవరికి అంతగా తెలియదు. అయితే ఈ క్రమంలోనే ఈ హీరో కూతురి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండియన్ సినిమాకు నయా హీరోయిన్ దొరికిందనే కామెంట్లు వస్తున్నాయి. ఇక అబ్బాస్ 1997లోనే ఏరూమ్ అలి అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఏమిరా అలి, కొడుకు అయమాన్ అలి ఉన్నారు. తాజాగా అబ్బాస్ ఫ్యామీలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులోనూ కూతురు ఏమిరా అలి లేటేస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోయిన్స్ ను మించిన అందంతో.. చాలా అందంగా కనిపిస్తోంది. చూడగానే అందరూ ఫిదా అయ్యాలా చేస్తోంది. ఈ కారణంగానే నెట్టింట తెగ వైరల్ కూడా అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిగ్గు ఉండాలి.. చిన్నారితో దర్శన్‌కి సపోర్ట్ ఏంటి..
‘ఇలాంటి భార్య ఎవ్వరికీ ఉండొద్దు’ హార్దిక్ భార్యపై ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

