కల్కి సినిమాలో కనిపించిన అశ్వత్థామ ఆలయానికి నెల్లూరులో ఉన్న ఈ గుడికి ఏంటి సంబంధం?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమా వాల్డ్ వైడ్‌గా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే 700 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలివుడ్ స్టార్ హీరో కమల్ హాసన్‌లాంటి బిగ్ కాస్టింగ్‌తో రూపొందించిన మూవీ... సంచలనాలు నమోదు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలోని ఓ సీన్ గురించి దేశ వ్యాప్తంగా తెగ చర్చ నడుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమా వాల్డ్ వైడ్‌గా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే 700 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలివుడ్ స్టార్ హీరో కమల్ హాసన్‌లాంటి బిగ్ కాస్టింగ్‌తో రూపొందించిన మూవీ… సంచలనాలు నమోదు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలోని ఓ సీన్ గురించి దేశ వ్యాప్తంగా తెగ చర్చ నడుస్తోంది. నిజానికి ఈ సీన్ సంగతి సినిమాలో రాకముందే తెలుగు జనాలకు బాగానే తెలిసినప్పటికీ.. ఇప్పుడిప్పుడే దాని గురించి నార్త్ జనాలు కూడా గూగుల్ చేస్తున్నారు. అదే… కల్కీ మూవీలో అమితాబ్ తలదాచుకున్న గుడి …ఏపీలోని నెల్లూరులో 4ఏళ్ల క్రితం ఇసుక మేటల్లో బయటపడిన గుడిగోపురంతో పోల్చుతున్నారు. నిజానికి గోపురం వరకు సినిమాలో చూపించింది ఆ ఆలయమే. లోపల ఆలయ విశేషాలు మాత్రం నాగ్ అశ్విన్ కల్పనే అన్నది సినీ విశ్లేషకుల మాట.
మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.