Disha Patani: దిశా చేతిపై ప్రభాస్‌ ట్యాటూ ?? నెట్టింట వీడియో వైరల్

|

Updated on: Jul 05, 2024 | 1:41 PM

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిలైపోయింది. ఇటీవలే పాన్ ఇండియా సూపర్ స్టార్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే 500 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ 1000 కోట్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిలైపోయింది. ఇటీవలే పాన్ ఇండియా సూపర్ స్టార్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే 500 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ 1000 కోట్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే దిశా పటానీ గురించి ఒక గాసిప్ వైరల్ అవుతోంది. ‘కల్కి 2898 AD’ సినిమాలో నటించిన దిశా పటాని ప్రభాస్‌తో ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికంతటికీ కారణం దిశా పటానీ చేతిపై ఉన్నపచ్చ బొట్టు. దిశా పటానీ తన చేతిపై ‘పీడీ’ టాటూను వేయించుకుంది. దాని అర్థం ఆమెకు తప్ప మరెవరికీ తెలియదు. అయితే నెటిజన్లు మాత్రం రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ‘పీడీ అంటే ప్రభాస్, దిశా’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ‘డార్లింగ్ ప్రభాస్’ రివర్స్ వెర్షన్ అని మరికొందరు ఊహించుకుంటున్నారు. ప్రభాస్ తో తన ప్రేమకు గుర్తుగా దిశా పటానీ ఈ టాటూ వేయించుకున్నారని చాలామంది నెటిజన్లు ఊహించుకుంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ హీరోయిన్ వాచ్‌ ధర తెలిస్తే.. దిమ్మతిరిగిపోవాల్సిందే

అందాల ఆరబోతతోనే.. హీరోయిన్లకు బంపర్‌ ఛాన్సులు.. శ్రుతి కామెంట్స్

అందం అందర్నీ ఫిదా చేస్తున్న.. హీరో అబ్బాస్ కూతురు

సిగ్గు ఉండాలి.. చిన్నారితో దర్శన్‌కి సపోర్ట్‌ ఏంటి..

‘ఇలాంటి భార్య ఎవ్వరికీ ఉండొద్దు’ హార్దిక్ భార్యపై ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్

Follow us
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం