AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో.. పాము కాటేసిందని..దాని తలనే కొరికేశాడు.. కట్‌చేస్తే ఇదీ పరిస్థితి..!

సోషల్ మీడియాలో ఒక వింత వార్తల వైరల్‌ అవుతోంది. వరి పొలంలో పనిచేస్తున్న ఒక యువకుడిని నాలుగు అడుగుల నాగుపాము కాటువేసింది. కానీ, ఇక్కడ యువకుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగా, కాటువేసిన నాగుపాము మాత్రం అనారోగ్యంతో చనిపోయింది. కాటువేసిన పామును బాధిత యువకుడు ఏం చేశాడో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఓరీ దేవుడో.. పాము కాటేసిందని..దాని తలనే కొరికేశాడు.. కట్‌చేస్తే ఇదీ పరిస్థితి..!
Man Bit Off Cobra Hood
Jyothi Gadda
|

Updated on: Nov 09, 2025 | 8:39 AM

Share

పామును కరిచి వ్యక్తి మృతి అనే వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ, మీరు ఎప్పుడైనా పాము మనిషిని కరిచినందుకు ఆ పాము చనిపోవాల్సింది వచ్చిందనే వార్త మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, మనిషిని కరిచి పాము ప్రాణాలు విడవాల్సి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హార్డోయ్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఒక వింత, షాకింగ్‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడిని నాగుపాము కరిచింది. అతడు పొలంలో వరి కోత పనులు చేస్తుండగా, హఠాత్తుగా నాగుపాము అతన్ని కాటేసింది. మూడు నుండి నాలుగు అడుగుల పొడవున్న ఆ నాగుపాము అతని కాలు చుట్టూ చుట్టుకుని ఉండటం చూసి, అతను వెంటనే దానిపై దాడి చేశాడు. నాగుపాముని పట్టుకుని దాని పడగను కరకరా కొరికి నమిలేశాడు. ఆ తరువాత తన చుట్టూ ఉన్న వాళ్లతో తనను పాము కరిచిందని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు, తోటి కూలీలు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం అతను పూర్తిగా కోలుకున్నాడు. ఆ మరుసటి రోజు అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సంఘటన గ్రామస్తులను మాత్రమే కాకుండా వైద్యులను కూడా షాక్‌కు గురిచేసింది.

ఇది చాలా ప్రమాదకర సంఘటనగా వైద్యులు చెబుతున్నారు. పాము విషం ఆ యువకుడి నోటిలోకి వెళ్లి ఉంటే లేదా పాము యువకుడి నోటిలో కాటు వేసి ఉంటే, అతని ప్రాణాలను కాపాడటం కష్టమయ్యేదని చెప్పారు. కేవలం ఒక రాత్రిలో ఆ యువకుడు పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. యువకుడు కాటు వేసిన తోక ఉన్న పాము మాత్రం అక్కడే మరణించింది. ప్రస్తుతం, ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..