AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రైలును ఢీకొట్టి క్యాబిన్‌లోకి ప్రవేశించిన డేగ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. వీడియో వైరల్‌!

Viral Video: రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ తీవ్రమైన సంఘటన కారణంగా రైలును వెంటనే ఆపి, డ్రైవర్‌కు ప్రథమ చికిత్స అందించారు. గాయపడిన గద్ద రైలులో పడి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అదృష్టవశాత్తూ రైలులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు..

Viral Video: రైలును ఢీకొట్టి క్యాబిన్‌లోకి ప్రవేశించిన డేగ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. వీడియో వైరల్‌!
Subhash Goud
|

Updated on: Nov 09, 2025 | 8:35 AM

Share

Train Viral Video: ఒక డేగ రైలును ఢీకొట్టి, విండ్ షీల్డ్ ను పగలగొట్టి డ్రైవర్ క్యాబిన్ లోకి ప్రవేశించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రైలును వెంటనే ఆపాల్సి వచ్చింది. శ్రీనగర్- అనంతనాగ్ మధ్య నడుస్తున్న రైలులో ఈ సంఘటన జరిగింది. రైలు కదులుతున్నప్పుడు ఒక డేగ రైలు విండ్ షీల్డ్ ను ఢీకొట్టింది. దీంతో రైలు విండ్ షీల్డ్ ను పగిలిపోయింది. ఆ డేగా రైలును ఢీకొట్టి నేరుగా డ్రైవర్ క్యాబిన్‌లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వీడియోలో అతని ముఖంపై గాయాలు, రక్తస్రావం అయ్యింది.

ఇది కూడా చదవండి: Gold Price: దిగి వస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి

రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ తీవ్రమైన సంఘటన కారణంగా రైలును వెంటనే ఆపి, డ్రైవర్‌కు ప్రథమ చికిత్స అందించారు. గాయపడిన గద్ద రైలులో పడి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అదృష్టవశాత్తూ రైలులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.  డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం, డేగ ఢీకొన్న తర్వాత గాజు చాలా తీవ్రంగా పగిలిపోయింది. దాని ముక్కలు అతని మెడ, ముఖంపై గుచ్చుకున్నాయి. దీనివల్ల రక్తస్రావం జరిగింది. అకస్మాత్తుగా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Petrol Pump: పెట్రోల్ పంపు యజమాని ఎంత సంపాదిస్తాడు? లీటరుకు ఎంత కమీషన్‌? నెలవారీ ఆదాయం!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..