AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chapati and Rice: చపాతీ, అన్నం కలిపి తింటున్నారా..? ఈ సమస్యలకు స్వాగతం పలికినట్టే..

ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంతముఖ్యమో అందరికీ తెలుసు. ఎక్కువ మంది రైస్‌ తింటారు. అలాగే, కొందరు చపాతీలు ఎక్కువగా తింటారు. చాలా మంది రోటీతో పాటు అన్నం తినడానికి ఇష్టపడతారు. కేవలం రొట్టె తినడం ద్వారా కొందరికి కడుపు నిండదు. అలాంటివారు అన్నం కూడా తింటారు. కానీ, మీకు తెలుసా.. రొట్టె లేదా అన్నం రెండింటినీ కలిపి తినవచ్చా..? ఇలా తింటే ఏమౌతుంది..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

Chapati and Rice: చపాతీ, అన్నం కలిపి తింటున్నారా..? ఈ సమస్యలకు స్వాగతం పలికినట్టే..
Roti And Rice
Jyothi Gadda
|

Updated on: Nov 08, 2025 | 6:03 PM

Share

రొట్టె, అన్నం ఒకేసారి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా హానికరం కావచ్చు అంటున్నారు. వాటిని కలిపి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రెండింటిలోనూ వేర్వేరు పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మంచివి కావు. ఈ రెండిట్లో ఉండే పోషకాల వలన శరీరంలో జీవ ప్రక్రియకు గురవుతూ ఉంటాయి. వాటి గ్లైసోమిక్ సూచిక కూడా చాలా అధికంగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.

చపాతీ, అన్నం రెండూ కలిపి తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, ఇతర కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిలోనూ కార్బోహైడ్రేట్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో స్టార్చ్ శోచించబడుతుంది. ఈ రెండిటిని కలిపి తింటే అజీర్ణం పోవడమే కాకుండా కడుపుబ్బరం సమస్య పెరుగుతుంది. కాబట్టి, వీటిని కలిపి తినడం వల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోతాయి. దీంతో బరువు పెరుగుతారని అంటున్నారు.

కాబట్టి చపాతి,అన్నం కలిపి తినడం ఇక మీదట మానుకోవడం చాలా మంచిది. ఈ రెండు కలిపి తినడం కాకుండా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పదార్థాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఈ రెండు తీసుకోవాలి అనుకున్న వారు కచ్చితంగా ఆ రెండింటికి మధ్య కాసేపు గ్యాప్ ఉంచాలి. ఆపై రెండు గంటల తర్వాత అన్నం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రెండిట్లో ఉండే పోషకాహారాన్ని పొందవచ్చు. ఇలా వేరువేరుగా తినడం వలన గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు రావు.

ఇవి కూడా చదవండి

చపాతి, అన్నం కలిపి తీసుకోవడం వలన వీటిలో ఉండే పోషకాలు శరీరంలో ఘర్షణ ఏర్పడుతుంది. ఇది వాటి శోషణకు ఆటంకం కలిగిస్తుంది. కొన్ని కొన్ని సార్లు కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే