AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Fry Recipe: సింపుల్‌గా ఫిష్ ఫ్రై.. ఇంట్లోనే ఇలా చేసెయ్యండి!

సండే వస్తే చాలు చాలా మంది ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకుంటే? ఫిష్ ఫ్రై చాలా మందికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని రెస్టారెంట్‌లో ఎక్కువగా తింటుంటారు. అయితే ఎప్పుడూ రెస్టారెంట్‌లో తింటే ఏం బాగుంటుంది చెప్పండి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఫిష్ ఫ్రై ఇలా ప్రిపేర్ చేయండి.

Samatha J
|

Updated on: Nov 08, 2025 | 5:59 PM

Share

1 / 5
ఇంటిలోనే సాధారణ మసాలాలతో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం పదండి. ఫిష్ ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు, చేపలు 500 గ్రాములు, ఉప్పు, కారం రుచికి సరిపడ, పసుపు చిటికెడు, వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి 1.5 చెంచా. జీలకర్ర పొడి  వన్ టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ చెంచా, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, నిమ్మరసం, వన్ చెంచా, నూనె వేయించడానికి సరిపడ, కరివేపాకు రెబ్బలు కొన్ని.

2 / 5
 తయారీ విధానం : ముందుగా చేపలు తీసుకొని, ఉప్పు, నిమ్మరసం వేసి, శుభ్రంగా కడగాలి.  తర్వాత వాటిని కాస్త ఆరబెట్టి, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, అన్ని మసాలాలు, అన్ని వేసి మంచిగా కలుపుకోవాలి. చేపలకు ఈ పేస్ట్ మొత్తం పట్టేలా చూసుకోవాలి.

3 / 5
ఇలా మసాలా పట్టించిన చేప ముక్కలను, కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్లీ గ్యాస్ ఆన్ చేసి, స్టవ్ పై ప్యాన్ పెట్టి, అందులో చేపలను వేయించడానికి సరిపడ నూనె వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత చేపలను వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ముక్క మొత్తం మంచిగా ఉడకాలి.

4 / 5
ఇక చేపలు బ్రౌన్ కలర్‌లో మంచిగా వేయించిన తర్వాత  వాటిని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కరివేపాకు రెబ్బలు వేసుకొని, వేయించుకొని, చేపముక్కల్లో వేసుకోవాలి. అంతే స్పైసీ, స్పైసీ ఫిష్ ఫ్రై రెడీ, దీనిని ఇంటిలోనే కుటుంబ సభ్యులందరితో కలిసి తింటే టేస్ట్ అదిరిపోద్దీ అంతే.

5 / 5