Viral Video: లక్ అంటే ఈ చిన్నారిదే.. 30 అడుగుల ఎత్తు నుండి పడిన బాలిక.. నవ్వుతూ

సీసీటీవీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అందులో ఓ బాలిక పై నుంచి కిందకు  పడిపోతున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియోలో పాప ఎంత ఎత్తు నుంచి కిందపడిందో స్పష్టంగా తెలియనప్పటికీ.. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి చిన్నారి పడిపోయినట్లు చెబుతున్నారు.

Viral Video: లక్ అంటే ఈ చిన్నారిదే.. 30 అడుగుల ఎత్తు నుండి పడిన బాలిక.. నవ్వుతూ
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Apr 28, 2023 | 11:11 AM

భూమి మీద నూకలు తినే యోగం ఉంటే.. పాము కూడా తాడవుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ మాటకు సజీవ ఉదాహరణగా నిలుస్తుంది ఇటీవల జరిగిన ఓ సంఘటన. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అందులో ఓ బాలిక పై నుంచి కిందకు  పడిపోతున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియోలో పాప ఎంత ఎత్తు నుంచి కిందపడిందో స్పష్టంగా తెలియనప్పటికీ.. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి చిన్నారి పడిపోయినట్లు చెబుతున్నారు.

అదృష్టవశాత్తూ.. అక్కడ ఒక మోటారుసైకిల్ ఉంది. పై నుంచి చిన్నారి డైరెక్ట్ గా నేలమీద పడలేదు. మోటార్ బైక్ సీటుపై పడింది.  బైక్ సీటు మీద నుంచి కిందకు పడడంతో ప్రమాద ప్రభావం చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. చిన్నారికి ఏ మేరకు గాయమైందో తెలియనప్పటికీ.. ఘటన జరిగిన తర్వాత చిన్నారి నేలమీద నుంచి లేచి నిలబడి.. చేతులు దులుపుకుంటూ ఇంట్లోకి వెళ్లిన దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

మీరు వీడియోను ఇక్కడ చూడండి 

మహారాష్ట్ర లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. వాషిమ్ లోని రిసోడ్ ప్రాంతంలో ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ళ బాలిక ఇంటిలోని గ్యాలరీ దగ్గరకు వచ్చింది. ఆడుకుంటూ గ్రిల్స్ పై నిలబడటంతో బ్యాలన్స్ తప్పి నేరుగా కింద పడిపోయ్యినట్లు తెలుస్తోంది. అయితే ఆ చిన్నారి బాలిక నేరుగా బైక్ సీటు మీద పడటం తో ప్రమాదం తప్పింది. కిందపడగానే లేచి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయంది. ఈ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరల్లో నమోదయ్యాయి. ఈ వీడియో ఇప్పటికే ట్విట్టర్‌లో ఓ రేంజ్ లో వ్యూస్, లైక్స్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?