ఏడాదికి అర కోటి జీతం.. అయినా జీవితంలో వెలితి !!
అయిదంకెల జీతం.. అనుకూలమైన పనివేళలు, అయినా జీవితంలో ఏదో అసంతృప్తి అంటూ ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదువు ముగియగానే పెద్ద కంపెనీలో ఉద్యోగం.. మంచి ప్యాకేజీ.. ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతోంది.
అయిదంకెల జీతం.. అనుకూలమైన పనివేళలు, అయినా జీవితంలో ఏదో అసంతృప్తి అంటూ ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదువు ముగియగానే పెద్ద కంపెనీలో ఉద్యోగం.. మంచి ప్యాకేజీ.. ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతోంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. ‘నువ్వు జీవితంలో సెటిల్ అయిపోయావ్..’ అనే మాటలతో ఓ వైపు సంతోషం ఉన్నా.. ఎక్కడో చిన్న అసంతృప్తి. జీవితంలో ఇంకా ఏదో కోల్పోతున్నాననే భావన నిత్యం వెంటాడుతూనే ఉంది. ఇదంతా ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంతరంగం. తన మససులోని ఆవేదనకు అక్షర రూపమిస్తూ.. ‘జీవితంలో సంతృప్తి లేదు’ అనే పేరుతో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ పోస్ట్‌ను సుఖదా అనే ట్విటర్ యూజర్ ‘ది అదర్ ఇండియా’ పేరుతో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Grey Hair: నెరిసిన వెంట్రుకలు మళ్లీ నల్లబడేలా..
మొబైల్ చూస్తూ ట్రైన్ నడిపిన మహిళ.. తరువాత ??
వంతెనపై ఆయిల్ ట్యాంకర్ బ్లాస్ట్ !! ఏంజరిగిందంటే ??
బైక్‌పై వస్తారు.. పుటుక్కున తెంచేస్తారు !! రోడ్డుమీదే కాదు ఇళ్లలోనూ !!
లగేజ్‌తో వెళ్తూ కిందపడిపోయిన వ్యక్తి !! ఆ తర్వాత..
రెండేళ్ల చిన్నారికి అరుదైన గుర్తింపు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో..