వంతెనపై ఆయిల్ ట్యాంకర్ బ్లాస్ట్ !! ఏంజరిగిందంటే ??
లండన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హైవే బ్రిడ్జ్‌పై కారు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ మృతిచెందాడు. పలువురు గాయపడ్డారు. థేమ్స్ నదిపై ఉన్న ఓ బ్రిడ్జ్‌పై ఈ ఘటన జరిగింది. కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి ఆయిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడం వల్లే..
లండన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హైవే బ్రిడ్జ్‌పై కారు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ మృతిచెందాడు. పలువురు గాయపడ్డారు. థేమ్స్ నదిపై ఉన్న ఓ బ్రిడ్జ్‌పై ఈ ఘటన జరిగింది. కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి ఆయిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆయిల్ ట్యాంకర్ పేలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటనలు అదుపుచేశారు. ఈ ప్రమాద దృశ్యాలను అటువైపుగా వెళ్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్‌పై వస్తారు.. పుటుక్కున తెంచేస్తారు !! రోడ్డుమీదే కాదు ఇళ్లలోనూ !!
లగేజ్‌తో వెళ్తూ కిందపడిపోయిన వ్యక్తి !! ఆ తర్వాత..
రెండేళ్ల చిన్నారికి అరుదైన గుర్తింపు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో..
సింహం బారినుంచి ఆవులమందను కాపాడిన కుక్క !!
మంచినీళ్లకోసం రైలుదిగాడు.. కట్‌చేస్తే 22 ఏళ్లకు ఇంటికి చేరాడు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..
మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

