రెండేళ్ల చిన్నారికి అరుదైన గుర్తింపు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో..
రెండేళ్లు కూడా నిండని ఓ చిన్నారికి అరుదైన గుర్తింపు లభించింది. మాటలుకూడా సరిగా రాని ఈ బుడ్డోడు ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డుకెక్కేసాడు. అదెలా అంటే... నంద్యాల పట్టణానికి చెందిన 23 నెలల మోక్ష అయాన్ అనే చిన్నారి 37 రకాల జంతువులను గుర్తిస్తున్నాడు.
రెండేళ్లు కూడా నిండని ఓ చిన్నారికి అరుదైన గుర్తింపు లభించింది. మాటలుకూడా సరిగా రాని ఈ బుడ్డోడు ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డుకెక్కేసాడు. అదెలా అంటే… నంద్యాల పట్టణానికి చెందిన 23 నెలల మోక్ష అయాన్ అనే చిన్నారి 37 రకాల జంతువులను గుర్తిస్తున్నాడు. బొమ్మలు చూడగానే వాటి పేర్లు టకటకా చెప్పేస్తున్నాడు. 13 మంది జాతీయనాయకులను గుర్తుపడుతున్నాడు. అంతేనా జంతువుల శబ్దాలను కూడా అనుకరిస్తున్నాడు ఈ చిచ్చర పిడుగు.. ఆస్కార్ అవార్డ్ అందుకున్న తెలుగు పాట ఏది అనడిగిదే.. “నా..టు..నాటు నాటు’ అంటూ పాటందుకున్నాడు. అందుకే ఈ చిన్నారి ట్యాలెంట్‌ను మెచ్చి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు చిన్నారి అయాన్‌ను మెడల్‌తో సత్కరించి, ప్రశంసాపత్రం కూడా అందచేశారు. ఇంత చిన్న వయసులో అయాన్ రికార్డులకెక్కడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింహం బారినుంచి ఆవులమందను కాపాడిన కుక్క !!
మంచినీళ్లకోసం రైలుదిగాడు.. కట్‌చేస్తే 22 ఏళ్లకు ఇంటికి చేరాడు
20 ఏళ్ల కింద చంపేశా.. కలలోకి వచ్చి హింసిస్తున్నాడు !!
కోడి పిల్లలతో కుక్క స్నేహం.. నెటిజన్ల ప్రశంసలు
6000 అడుగుల ఎత్తునుంచి కింద పడి.. 72 గంటలు నరకయాతన
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

