AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పని బట్టే కర్మ.. బైక్ మీద ముగ్గురు యువకుల స్టంట్‌.. అంతలో ఏమి జరిగిందంటే..?

అయితే నేటి జనరేషన్ కు ఈ విషయం అర్థం కావడం లేదు. కేవలం అవకాశం దొరికితే చాలు.. విన్యాసాలు చేయడం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఒకే బైక్‌పై ముగ్గురు యువకులు విన్యాసాలు చేస్తూ కనిపించిన ఈ క్లిప్‌ను చూడండి.

Viral Video: పని బట్టే కర్మ.. బైక్ మీద ముగ్గురు యువకుల స్టంట్‌.. అంతలో ఏమి జరిగిందంటే..?
Viral Video
Surya Kala
|

Updated on: Apr 04, 2023 | 1:28 PM

Share

వెండి తెరపై చూపించే హీరోయిజాన్ని రియల్ ఆ చూపించాలని.. పదిమందిని ఆకర్షించాలని చాలామంది యువకులు ఆలోచిస్తారు. అందుకు తమ ప్రతిభను పదిమందికి తెలిసే విధంగా రకరకాల స్టంట్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కదులుతున్న వాహనం మీద రకరకాల విన్యాసాలు చేస్తూ వాటికీ సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. అయితే కొందరు చేసే స్టంట్ ఫెయిల్ అయ్యి.. నవ్వులు పాలవుతారు. తాజాగా సోషల్ మీడియాలో యువకులు చేసిన స్టంట్‌కు సంబంధించిన వీడియో చూస్తే అయ్యో అనిపిస్తుంది. అంతేకాదు ఈ వీడియో చూసిన తర్వాత తగిన శ్రమ..  ఆలోచన లేకుండా విన్యాసాలు చేయడం ఎంత ప్రమాదమో కూడా అర్థమవుతుంది.

గత కొంత కాలంగా యూత్ లో స్టంట్స్ పట్ల క్రేజ్ బాగా పెరిగిపోయింది. అయితే ఇలా చేయడం పిల్లల ఆట కాదు ఎందుకంటే ఇలా చేయడానికి ఎవరికైనా చాలా అభ్యాసం అవసరం. అప్పుడే ఒక స్టంట్‌మ్యాన్ ఇతరులను ఆకట్టుకునే విధంగా స్టంట్ చేయగలడు. అయితే నేటి జనరేషన్ కు ఈ విషయం అర్థం కావడం లేదు. కేవలం అవకాశం దొరికితే చాలు.. విన్యాసాలు చేయడం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఒకే బైక్‌పై ముగ్గురు యువకులు విన్యాసాలు చేస్తూ కనిపించిన ఈ క్లిప్‌ను చూడండి.

ఇవి కూడా చదవండి

బైక్‌పై ముగ్గురు యువకులు కూర్చుని ఉన్నారు.. బైక్ ను నడుపుతున్న యువకుడు ఆ బైక్ ను అటుఇటు ఊపుతున్నారు. రోడ్డుమీద  వాహనాలు తిరుగుతున్నా అవేమీ పట్టించుకోకుండా సరదాగా బైక్‌ను ఊపుతూ నడుపుతున్నాడు. పదే పదే బైక్‌ని షేక్ చేస్తూ.. వెళ్తున్న బైక్ సడెన్ గా బ్యాలెన్స్  తప్పిపోయింది. అదుపు తప్పిన బైక్ వెళ్తూ.. చివరికి డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. ఆ బైక్ మరికొంత దూరం వెళ్ళిపోయింది.

ఈ వీడియో @NehaAgarwal_97 అనే ట్విట్టర్‌ ఖాతాలో షేర్లో చేశారు. ఇప్పటి వరకూ 35 వేల మందికి పైగా చూశారు. అనేక మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు పని బట్టే కర్మ ఉంటుందని అంటే.. మరొకరు ఈ అబ్బాయిలు సరైన బ్యాక్ మసాజ్ పొందారు. మరొకరు.. ‘దీన్నే ఆసుపత్రికి చేరుకోవడానికి ఒక ఉపాయం అంటారని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు