Dancing Bears: ఓర్నీ.. కూటి కోసం కోటి విద్యలంటే ఇదేనేమో..! ఆహారం కోసం డ్యాన్స్ వేసిన ఎలుగుబంట్లు..

జీవితం గడవడం కోసం ఏ పనినైనా హుందాగా చేయాలని పెద్దలు, గురువులు బోధిస్తుంటారు. అది అక్షర సత్యమే. అయితే ఆ మాటలు మనషులకే పరిమితమా అంటే కాదు అని తప్పక చెప్పాలి. అవును, ఆ సూక్తి క్రూర జంతువులకు కూడా వర్తిస్తుందని చెప్పుకోవాలి. నమ్మడంలేదా..? అయితే ప్రస్తుతం..

Dancing Bears: ఓర్నీ.. కూటి కోసం కోటి విద్యలంటే ఇదేనేమో..! ఆహారం కోసం డ్యాన్స్ వేసిన ఎలుగుబంట్లు..
Bancing Bears
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 04, 2023 | 1:25 PM

కూటి కోసం కోటి విద్యలు.. జీవితం గడవడం కోసం ఏ పనినైనా హుందాగా చేయాలని పెద్దలు, గురువులు బోధిస్తుంటారు. అది అక్షర సత్యమే. అయితే ఆ మాటలు మనషులకే పరిమితమా అంటే కాదు అని తప్పక చెప్పాలి. అవును, ఆ సూక్తి క్రూర జంతువులకు కూడా వర్తిస్తుందని చెప్పుకోవాలి. నమ్మడంలేదా..? అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను మీరు చూడాల్సిందే. ఆ వీడియోను చూసిన వారెవరైనా ‘ఓర్నీ ఏషాలో’ అని అంటారు. అవును, క్రూర మృగాలలో ఒకటైన ఎలుగు బంట్లు ఆ వీడియోలో డ్యాన్స్ స్టెప్పులేశాయి. ఒకటి కాదు, సుమారు 5 ఎలుగులు ఆహారం కోసం తమ కాలు కదిపాయి. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ అవుతోంది.

dub.chachu అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన వీడియోలో ఎలుగులు డ్యాన్స్ వేయడాన్ని చూడవచ్చు. జూలో ఉన్న ఎలుగులకు ఓ వ్యక్తి ఆహారం విసిరే క్రమంలో చేయి ఊపుతాడు. ఆహారం తమవైపు విసరాలి అన్నట్లుగా ఎలుగులు చేతులు ఊపుతూ స్టెప్పులేశాయి. వీడియో చివరిలో ‘ప్లీజ్ నాకు వేయి’ అంటూ ఓ ఎలుగు చేసిన పెర్ఫామెన్స్ అయితే ఎవరినైనా ఆకట్టుకుంటుందని చెప్పాలి. అందుకేనేమో వీడియోను చూసిన నెటిజన్లకు ఇది చాలా నచ్చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

ఎలుగుబంట్ల డ్యాన్స్ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by dub.chachu1996 (@dub.chachu)

అలాగే ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఎలుగులు డ్యాన్స్ వేయడాన్ని మొదటి సారి చేస్తున్నామని, చాలా అందంగా డ్యాన్స్ వేస్తున్నాయని కొందరు అంటున్నారు. మరి కొందరు వీటి గురించి మాట్లాడుతూ ఇది చాలా ఘోరమని, జూ నిర్వాహకులు వాటికి సరైన సమయానికి ఆహారం అందించడంలేదని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 1 కోటీ 57 లక్షలకు పైగా వీక్షణలు, 13లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?