Prank Video: అవసరమా ఇదంతా..! బెడిసికొట్టిన ప్రాంక్.. చెంప పగలకొట్టిన పబ్లిక్.. చివరకు ఏమయ్యిందంటే..?

ప్రాంక్ వీడియోలు సర్వసాధారణంగా స్క్రిప్టెడ్‌గానే జరుగుతాయని చెప్పుకోవాలి. అయితే ఆ విషయం తెలియని కొందరు ప్రాంక్‌స్టర్స్.. పబ్లిక్‌ని సంప్రదించకుండానే వారిపై ప్రాంక్ చేస్తారు. అవే వారికి చెంపదెబ్బలుగా మారతాయి. ఇలా ప్రాంక్ చేసి చెంపదెబ్బ తిన్న ప్రాంక్‌స్టర్‌కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట..

Prank Video: అవసరమా ఇదంతా..! బెడిసికొట్టిన ప్రాంక్.. చెంప పగలకొట్టిన పబ్లిక్.. చివరకు ఏమయ్యిందంటే..?
Man Slaps Prankster
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 04, 2023 | 12:54 PM

సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం చాలా మంది వింత వింత ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తరహా ప్రయత్నాలలో ప్రాంక్ వీడియోలు కూడా ఒకటి అని చెప్పుకోవాలి. ఈ ప్రాంక్ వీడియోలు సర్వసాధారణంగా స్క్రిప్టెడ్‌గానే జరుగుతాయని చెప్పుకోవాలి. అయితే ఆ విషయం తెలియని కొందరు ప్రాంక్‌స్టర్స్.. పబ్లిక్‌ని సంప్రదించకుండానే వారిపై ప్రాంక్ చేస్తారు. అవే వారికి చెంపదెబ్బలుగా మారతాయి. ఇలా ప్రాంక్ చేసి చెంపదెబ్బ తిన్న ప్రాంక్‌స్టర్‌కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పడిపడి నవ్వేసుకుంటున్నారు. అవును, ఈ వీడియోను చూస్తే మీరు కూడా అలాగే నవ్వకుండా ఉండలేరు. అసలు ఆ వీడియోలో ఏం జరిగిదంటే..

the_baigan_vines అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన వీడియోలో.. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తుండగా ప్రాంక్‌స్టర్ ప్రాంక్ చేద్దామని హర్న్ ఊదుతాడు. దీంతో రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి ఏంటి విషయం.. పిచ్చా అన్నట్లుగా అడుగుతాడు. ఆ తర్వాత అలాగే మాట్లాడుతూ ప్రాంక్‌స్టర్ చెంప పగలకొడతాడు. అంతే ఆ ప్రాంక్‌స్టర్ మారు మాట్లాడక నిలబడిపోతాడు. అలాగే ఆ వ్యక్తి తన దారిన తాను వెళ్లిపోతాడు. ఇక ఈ వీడియోను నెట్టింట ప్రత్యక్షమవడంతో నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. 

ఇవి కూడా చదవండి

అలాగే ఈ వీడియోను చూసిన నెటిజన్లు వీడియోపై తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ‘ప్రాంక్ పేరుతో పబ్లిక్‌ని ఇబ్బంది పెడితే ఇలాగే జరగాల’ని కొందరు.. ‘ఫేమస్ అవ్వాలనే ఆశతో సోషల్ మీడియాను భ్రష్టు పట్టిస్తున్నార’ని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల 48 వేల మంది లైక్ చేయగా.. 26 లక్షల మందికి పైగా వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?