AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో బరాక్ ఒమాబా.. స్పెషల్ దివాళి ఔట్ ఫిట్.. సోషల్ మీడియాలో వైరల్

బరాక్ ఒబామా లా ఉన్న బొమ్మకు భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి ఉంది. ఎంబ్రాయిడరీ టాప్‌, స్టోల్‌తో ఎంబ్రాయిడరీ బంద్‌గాలా ధరించి అందంగా కనిపిస్తోంది. ఈ పోస్ట్‌కు ఒబామాస్‌ దివాళీ పార్టీ అవుట్‌ఫిట్‌ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

Diwali: భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో బరాక్ ఒమాబా.. స్పెషల్ దివాళి ఔట్ ఫిట్.. సోషల్ మీడియాలో వైరల్
Barack Obama Diwali Out Fit
Surya Kala
|

Updated on: Oct 21, 2022 | 1:20 PM

Share

దేశ విదేశాల్లో దీపావళి సందడి మొదలైంది. దుస్తులు, స్వీట్స్, బాణాసంచా వంటి వస్తువుల షాపింగ్ తో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో విచిత్రమైన పోలిక ఉన్న బొమ్మ చిత్రం ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. అవును మీరు చదివింది నిజమే. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత సంప్రదాయ దుస్తులైన ట్రెడిషనల్‌ కుర్తా, పైజమా ధరిస్తే చూడాలనుకుంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న చిత్రంపై ఓ లుక్ వేయండి.. ఒబామా లుక్ లో ఉన్న బొమ్మ  సంప్రదాయ బంద్‌గాలా ధరించి ఉంది. భారత సంప్రదాయ దుస్తులైన ట్రెడిషనల్‌ కుర్తా, పైజమా ధరించిన ఒబామా బొమ్మ ఒకటి ఓ పేజ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

ఇందులో బరాక్ ఒబామా లా ఉన్న బొమ్మకు భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి ఉంది. ఎంబ్రాయిడరీ టాప్‌, స్టోల్‌తో ఎంబ్రాయిడరీ బంద్‌గాలా ధరించి అందంగా కనిపిస్తోంది. ఈ పోస్ట్‌కు ఒబామాస్‌ దివాళీ పార్టీ అవుట్‌ఫిట్‌ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. “ఈ దేశం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది.. అయినా నేను  ఒబామా దివాళీ డ్రెస్‌ ను  ప్రేమిస్తున్నాను” అని ఒక వినియోగదారు రాశారు. ఒబామా దివాళీ డ్రెస్‌ అదిరిందని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత