AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దారిన పోయే తీగను కాలికి తగిలించుకోవడం అంటే ఇదేనేమో.. వైరల్ అవుతున్న కొండచిలువ వీడియో..

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనకు సమాచారాన్నిఅందిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని అయితే..

Viral Video: దారిన పోయే తీగను కాలికి తగిలించుకోవడం అంటే ఇదేనేమో.. వైరల్ అవుతున్న కొండచిలువ వీడియో..
Snake
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 05, 2022 | 9:46 PM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనకు సమాచారాన్నిఅందిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని అయితే ఆందోళనకు గురిచేయడమే కాక భయం గొల్పుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తే ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుంది.

పై ప్రాణాలు పైనే పోతాయి. భయంతో కంపించిపోతాం. ఈ వీడియోలో ఓ ముసలి వ్యక్తిని పెద్ద కొండచిలువ నిలువునా మింగేందుకు ప్రయత్నిస్తుంటుంది. కొండచిలువతో వేషాలేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అందుకే ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే వేగంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

అసలేం జరిగిందంటే..

ఓ కొండ చిలువ తనదారిన పోతోంది. అప్పుడే ఓ ముసలి వ్యక్తి ఆ కొండచిలువను అలా వలిలేయకుండా ఇబ్బంది పెట్టసాగాడు. దాంతో ఆగ్రహానికి గురైన ఆ కొండచిలువ ఆ వ్యక్తిపై దాడి చేసింది. ఆ ముసలి వ్యక్తి మెడను చుట్టేసింది. ఎంతలా అంటే శ్వాస పీల్చుకోవడం కష్టమయ్యేంతగా అతన్ని ఇబ్బంది పెట్టింది. అలానే ఆ వ్యక్తిని మింగేందుకు ప్రయత్నించసాగింది. ఈలోగా కొంతమంది అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాన్సర్‏తో పోరాడుతున్న సీరియల్‏ నటి.. ఆర్థిక సాయం కోరుతూ పోస్ట్
క్యాన్సర్‏తో పోరాడుతున్న సీరియల్‏ నటి.. ఆర్థిక సాయం కోరుతూ పోస్ట్
చలికి చేతి వేళ్లు నీలం రంగులోకి మారుతున్నాయా..?
చలికి చేతి వేళ్లు నీలం రంగులోకి మారుతున్నాయా..?
కేవలం రూ.5 వేలకే పెద్ద స్క్రీన్.. ఇంట్లోనే సినిమా థియేటర్ రేంజ్
కేవలం రూ.5 వేలకే పెద్ద స్క్రీన్.. ఇంట్లోనే సినిమా థియేటర్ రేంజ్
రాజకీయాల నుంచి మళ్లీ మ్యాట్ పైకి వినేశ్ రీ ఎంట్రీ..టార్గెట్ అదే
రాజకీయాల నుంచి మళ్లీ మ్యాట్ పైకి వినేశ్ రీ ఎంట్రీ..టార్గెట్ అదే
2025లో ఊహించని విధంగా డిజాస్టర్ అయిన భారీ బడ్జెట్ మూవీస్ ఇవే!
2025లో ఊహించని విధంగా డిజాస్టర్ అయిన భారీ బడ్జెట్ మూవీస్ ఇవే!
2026 రాబోతుంది.. ఈ సవత్సరం జనవరిలో పెళ్లి ముహుర్తాలు లేవా? మళ్లీ
2026 రాబోతుంది.. ఈ సవత్సరం జనవరిలో పెళ్లి ముహుర్తాలు లేవా? మళ్లీ
మీరు ఇది నమ్మలేరు.. రోజూ ఓం జపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మీరు ఇది నమ్మలేరు.. రోజూ ఓం జపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
శాలరీ అకౌంట్ ఉన్నవారు లక్కీ.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే..
శాలరీ అకౌంట్ ఉన్నవారు లక్కీ.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే..
ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్‌ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్‌ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
రెండో టీ20 లో ఘోర ఓటమితో టీమిండియా చెత్త రికార్డు
రెండో టీ20 లో ఘోర ఓటమితో టీమిండియా చెత్త రికార్డు