AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పిల్లలకు ఇంజెక్షన్ చేయడం ఎలా..? వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే మీకే తెలుస్తుంది..

ఒక్కసారి మీ బాల్యాన్ని గుర్తు  చేసుకోండి. ఇంజక్షన్ చేయింకోవాలంటే మీరు ఎన్ని గంతులు వేసి ఉంటారో కదా.. అయితే ఇప్పటికి మీలో కొందరు ఇంజెక్షన్ అంటే ఎందుకో తెలియని భయంతో..

Watch Video: పిల్లలకు ఇంజెక్షన్ చేయడం ఎలా..? వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే మీకే తెలుస్తుంది..
Pediatrician With Child
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 05, 2022 | 7:22 PM

Share

ఒక్కసారి మీ బాల్యాన్ని గుర్తు  చేసుకోండి. ఇంజక్షన్ చేయింకోవాలంటే మీరు ఎన్ని గంతులు వేసి ఉంటారో కదా.. అయితే ఇప్పటికి మీలో కొందరు ఇంజెక్షన్ అంటే ఎందుకో తెలియని భయంతో ఉంటారు. మరి ఇంజెక్షన్ చేయడానికి చిన్న పిల్లలతో ఎలా వ్యవహరించాలి..? శిశువైద్యులు లేదా పిల్లల డాక్టర్ పిల్లల దృష్టిని మళ్లించి ఇంజెక్షన్ ఇస్తారు. మరి పిల్లల దృష్టిని మళ్లించడానికి వారు ఏమేం చేస్తారో తెలుసుకుంటే మనకు తెలియకుండానే నవ్వుకుంటాం. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో పిల్లల వైద్యుడు ఓ బేబీకి ఇంజెక్షన్ చేసేందుకు చేసిన పనులు తప్పక నవ్విస్తాయి మిమ్మల్ని.

దీనికి సంబంధించిన వీడియోను శిశువైద్యుడు డాక్టర్ సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇంకా దానికి కాప్షన్ ‘ఆరు నెలల కంటే తక్కువ ఉన్నవారే నయం,   మేము పెద్దవాళ్లం.. పిరికివాళ్లం’ అని రాసుకొచ్చాడు. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 9.8 లక్షల మందికి పైగా నెటిజన్లు చూశారు. ఇంకా ఈ వీడియోకు వారు అనేక విధాలుగా స్పిందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో మీ కోసం..

”డాక్ట‌ర్ కావాలనుకునే మా మామయ్య కూతురికి ఈ వీడియో చూపించాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆమె చాలా స్ఫూర్తి పొందింది. ఆమె మీలాగే ఉండాలని కోరుకుంటుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీ అద్భుతమైన పనికి ధన్యవాదాలు సార్’ అని మరొకరు అన్నారు.  ఇలా నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకూ రోజుకొక ముక్క తింటే చాలు..
పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకూ రోజుకొక ముక్క తింటే చాలు..
ఇంట్లో ఎలుకల గోల.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ దరిదాపుల్లోకి..
ఇంట్లో ఎలుకల గోల.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ దరిదాపుల్లోకి..
ఆ టైంలో చిరంజీవి కంటే ఎక్కువ హిట్స్ నాకే ఉన్నాయ్..
ఆ టైంలో చిరంజీవి కంటే ఎక్కువ హిట్స్ నాకే ఉన్నాయ్..
హీరో అంటే ఆ అబ్బాయిలా ఉండాలి.. టాలీవుడ్ నటుడు..
హీరో అంటే ఆ అబ్బాయిలా ఉండాలి.. టాలీవుడ్ నటుడు..
పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ అద్బుతం! మమ్మీ పొట్టలో 2000ఏళ్ల నాటి
పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ అద్బుతం! మమ్మీ పొట్టలో 2000ఏళ్ల నాటి
మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్
మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్
చెదిరిన కలలకు చికిత్స.. తల్లిదండ్రులు కావాలనే ఆశకు ఒయాసిస్‌లో..
చెదిరిన కలలకు చికిత్స.. తల్లిదండ్రులు కావాలనే ఆశకు ఒయాసిస్‌లో..
40 ఏళ్ల తర్వాత కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. సెకన్లలో టికెట్ బుకింగ్
40 ఏళ్ల తర్వాత కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. సెకన్లలో టికెట్ బుకింగ్
కొత్తిమీర 10 రోజులైనా తాజాగా ఉండాలా?ఈ సింపుల్‌ చిట్కాలు పాటించండి
కొత్తిమీర 10 రోజులైనా తాజాగా ఉండాలా?ఈ సింపుల్‌ చిట్కాలు పాటించండి
రాగి పాత్రలు శని పూజలో ఎందుకు నిషిద్ధం? సూర్య-శని సంబంధం షాకింగ్
రాగి పాత్రలు శని పూజలో ఎందుకు నిషిద్ధం? సూర్య-శని సంబంధం షాకింగ్
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌