AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Workout Injuries: వర్క్ అవుట్ సమయంలో గాయాలు కాకుండా పాటించవలసిన జాగ్రత్తలు..

వర్క్ అవుట్స్ చేసే సమయంలో కొన్నిసార్లు గాయాలు అవుతుంటాయి. ఇంకా కండరాలు పట్టుకుపోవచ్చు. మరికొన్ని సందర్భాలలో మీరు అలసిపోయి కింద పడిపోవచ్చు లేదా కార్డియాక్ అరెస్ట్..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 05, 2022 | 9:30 PM

Share
వర్క్ అవుట్స్ చేసే సమయంలో కొన్నిసార్లు గాయాలు అవుతుంటాయి. ఇంకా కండరాలు పట్టుకుపోవచ్చు. మరికొన్ని సందర్భాలలో మీరు అలసిపోయి కింద పడిపోవచ్చు లేదా కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడవచ్చు. అలాంటి సందర్భాలు ఎదురవకుండా ఈ జాగ్రత్తలను పాటించండి..

1 / 7
నిరంతరంగా వ్యాయామాలు చేయడం కూడా మంచిది కాదు. మీ సామర్థ్యానికి మించి వ్యాయామాలు చేయడం చాలా ప్రమాదకరం.

2 / 7

కండరాలు పట్టుకోకుండా ఉండాలంటే వ్యాయామానికి ముందు కనీసం 10-12 నిమిషాలు వార్మప్ చేయాలి. తద్వారా కండరాలలో వేడి పుడుతుంది, ఇంకా అవి నొప్పికి అలవాటుపడతాయి.

3 / 7
ప్రతిరోజూ ఒకే విధమైన ఫిట్‌నెస్ చేయడం మానుకోండి. ఒకరోజు సైక్లింగ్ చేసినట్లయితే, మరుసటి రోజు మరొక రకమైన వ్యాయమం చేయాలి.

4 / 7
ఖాళీ కడుపుతో ఎప్పుడూ వ్యాయామం చేయకండి. అది మీ శరీరాన్ని బలహీనపరుస్తుంది ఇంకా మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

5 / 7
మీరు వ్యాయామం చేయాలంటే మీ శరీరానికి శక్తి అవసరం. కాబట్టి వర్క్ అవుట్స్ ప్రారంభించేందుకు కనీసం పదిహేను నిమిషాల ముందు పండ్లు తినండి.

6 / 7
వారానికి ఒకసారి మీ శరీరానికి వ్యాయామం నుంచి విశ్రాంతి ఇవ్వండి.

7 / 7