Optical Illusion: మంచంపై పిల్లి దాగుంది.. 30 సెకన్లలో కనిపెడితే మీది మాస్టర్ మైండే..

అయితే ఇలాంటి చిత్రాలను చూసిన తర్వాత ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచం అటువంటి ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ పరీక్షలతో నిండి ఉంది.

Optical Illusion: మంచంపై పిల్లి దాగుంది.. 30 సెకన్లలో కనిపెడితే మీది మాస్టర్ మైండే..
Find The Cat
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 06, 2022 | 5:53 PM

Optical Illusion: సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్, పిక్చర్ పజిల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. నెటిజన్లు ఈ చిత్రాలను చూడగానే వెంటనే సమాధానాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. చాలా మంది ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ ఫోటోలో ఇచ్చిన అంశాల గురించి వెతకుతూ ఆనందిస్తారు. అయితే ఇలాంటి చిత్రాలను చూసిన తర్వాత ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచం అటువంటి ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ పరీక్షలతో నిండి ఉంది. కొన్ని మీ కళ్లను కూడా పరీక్షిస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో కూడా అలాంటిదే. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మంచం మీద ఉన్న పిల్లిని కనుగొనవలసి ఉంటుంది.

ఈ చిత్రంలో మీరు పిల్లిని చూశారా?

Find The Cat

Find The Cat

ఒక గదిలో మంచం మీద దుప్పటి ఉంది. దీంతోపాటు కిటికీలు తెరిచి ఉండటాన్ని కూడా ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ చిన్న ప్రదేశంలో పిల్లి దాక్కుని ఉంది. కానీ అది అంత తేలికగా కనిపించదు. మీరు పిల్లిని కనుగొనాలనుకుంటే.. మీరు ఈ చిత్రాన్ని గమనించి అది ఏ మూలలో దాగి ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. చాలా సార్లు కళ్ల ముందు కనిపించినట్లు ఉన్నా.. అదో కాదో తెలుసుకోవడం కష్టం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని పదే పదే చూసినప్పటికీ.. చాలామంది పిల్లిని గుర్తించలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి

30 సెకన్లలోపు కనుక్కుంటే.. మాస్టర్ మైండ్..

Cat

Cat

30 సెకన్లలోపు పిల్లి దొరికితే వారిది మాస్టర్ మైండ్ అని పేర్కొంటున్నారు. కొందరికి తేలిగ్గా దొరికితే, మరికొందరు చాలా సేపు తల గోక్కుంటూనే ఉంటారు. చాలా మంది మంచం మీద ఉన్న దుప్పటిని పరీక్షించినప్పటికీ.. ఎవరూ పిల్లిని కనుగొనలేకపోయారు. మీరు దగ్గరగా చూస్తే చిత్రం మధ్యలో, దుప్పటి వెనుక పిల్లి కనిపిస్తుంది. అది చెవులు పైకి లేపి కెమెరా కంటపడకుండా దాక్కోవడానికి ప్రయత్నిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!