AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఎవరో వచ్చారని వెళ్లి చూడగా మహిళకు షాక్.. ఎదురుగా బంగారం, డబ్బుతో పోలీసులు.. కట్ చేస్తే!

తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఆ మహిళ ఇంటికి ఎవరో వచ్చారని వెళ్లి చూసింది. అక్కడ ఆమె బంగారం, డబ్బుతో..

Viral: ఎవరో వచ్చారని వెళ్లి చూడగా మహిళకు షాక్.. ఎదురుగా బంగారం, డబ్బుతో పోలీసులు.. కట్ చేస్తే!
Viral 1
Ravi Kiran
|

Updated on: Aug 08, 2022 | 1:22 PM

Share

తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఆ మహిళ ఇంటికి ఎవరో వచ్చారని వెళ్లి చూసింది. అక్కడ ఆమె బంగారం, డబ్బుతో ఉన్న పోలీసులను చూసి ఒక్కసారిగా కంగారుపడింది. అసలు వాళ్లు ఎందుకొచ్చారో ఆమెకు అర్ధం కాలేదు.. ఈ ఘటన నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఆ కథేంటంటే.?

వివరాల్లోకి వెళ్తే.. రెండు నెలల క్రితం నాగ్‌పూర్‌లోని జరీపట్కా ప్రాంతానికి చెందిన జానకి అనే మహిళ ఇంట్లో నలుగురు దొంగలు రూ. 1.25 లక్షల క్యాష్, 18 తులాల బంగారాన్ని దొంగలించారు. ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసిన ఖాకీలు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముంబైకి చెందిన నలుగురు దొంగలు ఈ దొంగతనానికి పాలపడ్డారని తెలుసుకున్నారు. పక్కా ప్రణాళికను రచించిన ఆ దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు.

ఈ దొంగలు జనవరి 2021 నుంచి 2022 జూన్ వరకు పలు ప్రాంతాల్లో దోపిడీలు చేసి సుమారు రూ. 68 కోట్లు కొల్లగొట్టారని పోలీసుల విచారణలో తేలింది. ఆ డబ్బుంతా స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని తిరిగి బాధితులకు అందజేశారు. ఈ క్రమంలోనే జానికి ఇంటికి స్వయంగా నాగ్‌పూర్ డీసీపీ వెళ్లి డబ్బు, ఆభరణాలను అందజేశారు. పోగొట్టుకున్న సొమ్ము మళ్లీ తిరిగి రావడంతో సదరు యువతి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు
సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?