Viral Video: మాతృప్రేమ అంటే ఇదే.. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పిల్లల కోసమే తల్లి..

తమ ఇంట్లో ఎంత పేదరికం ఉన్నా.. తన పిల్లలకు తమ పేదరికం వలన ఇబ్బంది తలెత్తకూడదని.. తన శక్తికి మించి తన పిల్లల అవసరాలను తీరుస్తుంది. మండే ఎండని కూడా తన పిల్లలకు చల్ల గాలిగా మారుస్తుంది. సున్నితంగా కనిపించే “తల్లి” తన పిల్లలకు “గొడుగు”గా మారుతుందని అంటారు.. ఈ సామెతను ప్రతిబింబించే ఈ వీడియో ప్రస్తుతం ఎక్కువగా వైరల్ అవుతోంది.

Viral Video: మాతృప్రేమ అంటే ఇదే.. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పిల్లల కోసమే తల్లి..
Mothers Love Video
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2023 | 5:43 PM

ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రకాల వీడియోలను నెటిజన్లను ఆకర్షిస్తాయి.. వాటిని ఇష్టపడటమే కాకుండా ఒకరితో ఒకరు విస్తృతంగా షేర్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని వీడియోలు హృదయానికి హత్తుకునే విధంగా ఉంటాయి. ముఖ్యంగా అమ్మ ప్రేమకి  సంబంధించిన వీడియో వైరల్ అయినప్పుడల్లా అది చూసిన ఎవరైనా సరే మనకు మన అమ్మ గుర్తొస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఎవరికైనా సరే తమకు తమ అమ్మ ప్రేమని ఖచ్చితంగా గుర్తు చేస్తుంది.

తమ ఇంట్లో ఎంత పేదరికం ఉన్నా.. తన పిల్లలకు తమ పేదరికం వలన ఇబ్బంది తలెత్తకూడదని.. తన శక్తికి మించి తన పిల్లల అవసరాలను తీరుస్తుంది. మండే ఎండని కూడా తన పిల్లలకు చల్ల గాలిగా మారుస్తుంది. సున్నితంగా కనిపించే “తల్లి” తన పిల్లలకు “గొడుగు”గా మారుతుందని అంటారు.. ఈ సామెతను ప్రతిబింబించే ఈ వీడియో ప్రస్తుతం ఎక్కువగా వైరల్ అవుతోంది. ఒక తల్లి తన పిల్లలను పోషించడానికి బెలూన్లు అమ్ముతోంది. ఇది చూసిన తర్వాత ఎవరికైనా అమ్మ గుర్తుకు వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ బెలూన్లు అమ్ముతున్నట్లు మీరు చూడవచ్చు. ఆమె ముఖంలో సంతోషం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఈ సమయంలో ఇద్దరు పిల్లలు ఫోటో తీయమని పట్టుబట్టారు. అప్పుడు ఆ తల్లి ఎంతో సంతోషంగా నవ్వుతూ ఆ ఇద్దరి పిల్లల ఫోటోని ఫోన్ లో తీసింది.

ఈ వీడియో చూశాక ఒక విషయం అర్ధమవుతుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో బతుకుతున్నా తల్లి తమ ఆడ పిల్లలకు అందాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని భావిస్తోంది. అందుకు తగిన విధంగా ఎంతకష్టమైనా పడుతుంది. ఈ వీడియో Twitter @AmolAwate79లో షేర్ చేశారు. 74 వేల మందికి పైగా దీన్ని చూశారు.  కామెంట్ చేస్తూ తమ రియాక్షన్స్ ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్