AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోజూ వాకింగ్‌కు డుమ్మా కొడుతున్న ఫ్రెండ్ .. బ్యాండ్ మేళంతో ఆహ్వానం.. ఫన్నీ వీడియో వైరల్

ఆరోగ్యమే మహాభాగ్యం అని సిన్సియర్ గా నమ్మిన కొందరు వాకింగ్ స్నేహితులు అందరూ కలిసి ప్రతి రోజూ సిన్సియర్ గా వాకింగ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ రోజూ వాకింగ్ కూడా వెళ్లేవారు. అయితే  ఈ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు పొద్దున్నే నిద్ర లేవడానికి లేదా మరేదైనా కారణంతో వాకింగ్ కు వెళ్ళడానికి బద్దకిస్తూ ఉన్నారు. దీంతో అలాంటి వారికోసం ఈ స్నేహ బృందం సరికొత్త ఆలోచన చేసింది.

Viral Video: రోజూ వాకింగ్‌కు డుమ్మా కొడుతున్న ఫ్రెండ్ .. బ్యాండ్ మేళంతో ఆహ్వానం.. ఫన్నీ వీడియో వైరల్
Funny Video Viral
Surya Kala
|

Updated on: Oct 31, 2023 | 4:45 PM

Share

మారిన జీవన శైలి, ఆహారంలో మార్పులు, తగ్గిన శారీరక శ్రమతో వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యం బారిన పడుతున్న వారు రోజు రోజుకీ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు శరీరానికి పని చెబుతూ.. యోగా, వ్యాయామం, వాకింగ్ వంటివాటిని ఆశ్రయిస్తున్నారు. పొద్దున్నే పచ్చని ప్రకృతి అందాల మధ్య రణగొణ ధ్వనులు లేకుండా పల్లెటూరివారు వాకింగ్ చేయవచ్చు. అదే సిటీల్లో అయితే వాకింగ్ కోసం అయినా.. యోగా కోసం అయినా పార్క్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇలా పార్కులకు వాకింగ్ వెళ్లే సమయంలో ఒకరికొకరు పరిచయం అయి .. మంచి స్నేహితులుగా మారుతున్నా సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

రోజూ వాకింగ్ కోసం వెళ్లేవారు తమ తోటి మిత్రుల కోసం ఎదురుచూసి.. వారితో కలిసి సంతోషముగా వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి స్నేహితుల్లో ఒకరు రోజూ వాకింగ్ కు వెళ్లకుండా బద్దకిస్తే .. మిగతావారికి బోర్ కొట్టి కొంచెం నిరాశకు గురవుతారు. అలా మార్నింగ్ వాకింగ్ కు వెళ్లకుండా డుమ్మా కొడుకుతున్న తమ స్నేహితుడిని కొందరు స్నేహితులు డిఫరెంట్ గా ఆహ్వానించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి..

ఇవి కూడా చదవండి

ఆరోగ్యమే మహాభాగ్యం అని సిన్సియర్ గా నమ్మిన కొందరు వాకింగ్ స్నేహితులు అందరూ కలిసి ప్రతి రోజూ సిన్సియర్ గా వాకింగ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ రోజూ వాకింగ్ కూడా వెళ్లేవారు. అయితే  ఈ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు పొద్దున్నే నిద్ర లేవడానికి లేదా మరేదైనా కారణంతో వాకింగ్ కు వెళ్ళడానికి బద్దకిస్తూ ఉన్నారు. దీంతో అలాంటి వారికోసం ఈ స్నేహ బృందం సరికొత్త ఆలోచన చేసింది.

తమ స్నేహితుల్లో ఎవరైనా బద్దకించి వాకింగ్ కి తమతో రాకపోతే.. వారిని వాకింగ్ కి భిన్నమైన పద్దతిలో  ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరు స్నేహితులు కలిసి మేళా తాళాలతో ఊరేగింపు గా ఆ మిత్రుడి ఇంటికి వెళ్ళి…. వాకింగ్ చెయ్ మిత్రమా… ఆరోగ్యం నీ సొంతమవుతుంది అంటూ స్నేహంగా ఆహ్వానించారు. దీంతో వాకింగ్ ఎగ్గొట్టిన ఫ్రెండ్ నవ్వుతూ తన స్నేహితులతో కలిసి వాకింగ్ కి వెళ్ళాడు. ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్ లో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు..
చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు..
ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి..
ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి..
ఓటీటీలోకి లేటేస్ట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..
ఓటీటీలోకి లేటేస్ట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..
యూనిఫాం ఉన్న హోంగార్డుకు చుక్కలు చూపిన మహిళ!
యూనిఫాం ఉన్న హోంగార్డుకు చుక్కలు చూపిన మహిళ!
బిర్యానీ భారతదేశంలో పుట్టలేదా?దీని వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా!
బిర్యానీ భారతదేశంలో పుట్టలేదా?దీని వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా!
కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా?
కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా?
వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం..
వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం..
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!