AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: సమాధులను తవ్వి.. మృతదేహాలను వెలికితీస్తోన్న ప్రజలు.. ఎందుకో తెలిస్తే ప్యాక్ అవ్వాల్సిందే!

ఆ ప్రాంతంలో ప్రజలందరూ ప్రతీ ఏడాది సమాధులు తవ్వుతున్నారు. అంతేకాదు.. అందులో ఉన్న మృతదేహాలను వెలికితీసి.. వాటిని ముస్తాబు చేస్తారు. ఎందుకంటారా.?

Viral: సమాధులను తవ్వి.. మృతదేహాలను వెలికితీస్తోన్న ప్రజలు.. ఎందుకో తెలిస్తే ప్యాక్ అవ్వాల్సిందే!
Representative Image 1
Ravi Kiran
|

Updated on: Aug 17, 2022 | 8:57 PM

Share

ఆ ప్రాంతంలో ప్రజలందరూ ప్రతీ ఏడాది సమాధులు తవ్వుతున్నారు. అంతేకాదు.. అందులో ఉన్న మృతదేహాలను వెలికితీసి.. వాటిని ముస్తాబు చేస్తారు. ఎందుకంటారా.? ఆ కథేంటో తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి ప్రాంతంలో టోర్జా అనే తెగకు చెందినవారు నివసిస్తున్నారు. ఈ తెగకు చెందిన వ్యక్తులు ఓ వింత ఆచారాన్ని ప్రతీ ఏడాది ఆచరణలో పెట్టారు. ఆధ్యాత్మికం అనే మార్గంలో లైఫ్ అండ్ డెత్ అనేవి రెండు భాగాలుగా నమ్ముతున్న వీరు.. చనిపోయిన తమ ప్రియమైన వారి మృతదేహాలను సమాధుల నుంచి వెలికితీసి.. ఆ శవాలను ముస్తాబు చేస్తుంటారు. వాటితో ఫోటోలు దిగుతారు. మరణించిన కుటుంబసభ్యులతో వారికున్న మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఇదొక గొప్ప మార్గమని ఆ తెగ ప్రజల నమ్మకం.

అంతేకాదు, ఈ తెగకు చెందిన ప్రజలు చనిపోయిన వారి కుటుంబ సభ్యులను వారాలు, నెలల తరబడి ఇళ్లల్లో ఉంచుతారు. వాటితో మాట్లాడతారు.. వాటికి ఆహారాన్ని తినిపిస్తారు. అనంతరం ఘనంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ వేడుక మూడు రోజుల పాటు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు నాగరీకమైన దుస్తుల్లో ఉన్న శవాలను చూసేందుకు తరలి వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

ఇండోనేషియాలో ఆధునికీకరణ పెరుగుతున్నప్పటికీ, ఈ సంప్రదాయం సులవేసి ప్రాంతంలో శతాబ్దాలుగా కొనసాగింది. తోరాజన్లు దాదాపు 11 లక్షలు మంది ఉండగా.. వీరిలో 4 లక్షల 50 వేల మంది తానా టోరాజ్ రీజెన్సీలో నివసిస్తున్నారు. కాగా, టోరాజా అనేది బుగినీస్ భాషా నుంచి వచ్చింది. దీనికి “ఎత్తైన ప్రాంతాల ప్రజలని” అర్థం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ఇది చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!