Viral: వేలంలో సూట్‌కేసులు గెలుచుకున్నారు.. సంతోషంలో వాటిని ఓపెన్ చేశారు.. దెబ్బకు ఖంగుతిన్నారు!

ఓ ఫ్యామిలీ స్థానికంగా జరుగుతున్న వేలం పాటకు వెళ్లింది. అందులో ఆ కుటుంబం కొన్ని సూట్‌కేసులు గెలుచుకోగా..

Viral: వేలంలో సూట్‌కేసులు గెలుచుకున్నారు.. సంతోషంలో వాటిని ఓపెన్ చేశారు.. దెబ్బకు ఖంగుతిన్నారు!
Suitcases
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 16, 2022 | 6:42 PM

ఓ ఫ్యామిలీ స్థానికంగా జరుగుతున్న వేలం పాటకు వెళ్లింది. అందులో ఆ కుటుంబం కొన్ని సూట్‌కేసులు గెలుచుకోగా.. సంతోషంగా వాటిని ఇంటికి తీసుకొచ్చారు. వాటిల్లో ఏముంటాయని అనుకుంటే ఓపెన్ చేయగా.. దెబ్బకు ఆ ఫ్యామిలీ కళ్లు తేలేసింది. ఇంతకీ అసలు కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. న్యూజిలాండ్‌లోని సౌత్ ఆక్లాండ్‌కు చెందిన ఓ కుటుంబం స్థానికంగా జరిగిన స్టోరేజ్ యూనిట్ ఆక్షన్‌లో 5 సూట్‌కేసులను గెలుచుకుంది. వేలం పాట జరుగుతున్నప్పుడు.. ఆ సూట్‌కేసులు ఓపెన్ చేయకూడదన్న నిబంధన ఉండటంతో.. సదరు ఫ్యామిలీ ఇంటికెళ్లి వాటిని ఓపెన్ చేసింది. అంతే! అందులో కనిపించిన వాటిని చూసి ఒక్కసారిగా అందరూ కళ్లు తేలేసారు. ఆయా సూట్‌కేసుల్లో మానవ అవశేషాలను గుర్తించిన ఫ్యామిలీ.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.

కాగా, సూట్‌కేసుల్లో లభ్యమైన మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యలతో ఆ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. అసలు ఆ మృతదేహాలు ఎవరివి.? అవి సూట్‌కేసుల్లోకి ఎలా వచ్చాయి.? అనే విషయాలు పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన అనంతరం తెలిసే అవకాశం ఉందని.. అప్పుడే ఇన్వెస్టిగేషన్‌లో ముందుకు వెళ్ళగలమని పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ఇది చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్