Viral Photo: అంత ఈజీ కాదండోయ్.. ఈ ఫోటోలో పామును గుర్తిస్తే మీరే తోపు! జస్ట్ ట్రై..
'ఊసరవెల్లిలా రంగులు మార్చడం..' ఈ సామెత మీకు గుర్తుండొచ్చు. దీనికి నిదర్శనంగా కొన్ని పాములు..
‘ఊసరవెల్లిలా రంగులు మార్చడం..’ ఈ సామెత మీకు గుర్తుండొచ్చు. దీనికి నిదర్శనంగా కొన్ని పాములు.. చిన్న జీవులను వేటాడేందుకు.. తన చుట్టూ ఉన్న వాటి రంగులోకి మారుతుంటాయి. అలా మారినప్పుడు వాటిని కనిపెట్టడం కష్టతరం. ఇలా మభ్యపెడుతూ.. తమను తాము ప్రిడేటర్స్ నుంచి రక్షించుకునే అలాంటి పాములను అడవుల్లో సరిగ్గా గుర్తించలేం. ఈ కోవకు చెందిన ఓ పాముకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పైన పేర్కొన్న ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు. చూసేందుకు కర్ర ముక్కలు, ఎండిన ఆకులతో నిండిన ఆ ప్రాంతంలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలని సవాల్ విసిరాడు. మాక్ వైపర్ అనే విషపూరితమైన పాము ఆ ప్రాంతంలో ఉంది. దమ్ముంటే మీరు దాన్ని కనిపెట్టాలి. నూటికి 99 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేదు. మరి మీ సంగతేంటి.. మీ ఐ పవర్ టెస్ట్ చేయండి. ఈ పజిల్ సాల్వ్ చేయండి.
Find The Snake In This Viral Picture@WhatsTrending @TrendingWeibo @AniTrendz @TheViralFever @the_viralvideos @itsgoneviraI @ViralPosts5 #Trending #Viral pic.twitter.com/U9m8qxUlDB
— telugufunworld (@telugufunworld) August 15, 2022