Viral Video: ఇంకా తగ్గని కచ్చా బాదం క్రేజ్.. వేణువుపై వీనుల విందుగా కచ్చబాదం సాంగ్.. నెట్టింట్లో వైరల్

కచ్చా బాదంపప్పు సాంగ్ ను పాడుతుంటే వచ్చే ఆనందం నుంచి ప్రజలు ఇప్పటికీ బయటకు రాలేదని అనిపిస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి వేణువుపై కచ్చా బాదం సాంగ్ ట్యూన్ ప్లే చేశాడు. ఇది విన్న తర్వాత మీరు కూడా మైమరిచిపోతారు.

Viral Video: ఇంకా తగ్గని కచ్చా బాదం క్రేజ్.. వేణువుపై వీనుల విందుగా కచ్చబాదం సాంగ్.. నెట్టింట్లో వైరల్
Kacha Badam Flute Version
Follow us
Surya Kala

|

Updated on: Jun 21, 2022 | 8:02 PM

Viral Video: కచా బాదం సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ సాంగ్ కి ఇప్పటికీ ఆదరణ దక్కుతూనే ఉంది. ఈ బెంగాలీ పాటను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక సాధారణ వేరుశెనగ విక్రేత భుబన్ బద్యాకర్.. తన వేరుశెనగ అమ్మకాలను పెంచడానికి జింగిల్ రూపంలో పాడారు. తరువాత సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టింది.  ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఈ సాంగ్ కు రీల్స్ చేశారు.   సూపర్  హిట్ పాటపై చేసిన రీళ్ల వరద వెల్లువెత్తింది. భుబన్ రాత్రికి రాత్రే ఇంటర్నెట్ లో సంచలనంగా మారాడు.   ఒక సెలబ్రెటీ స్థాయిలో హోదాను సొంతం చేసుకున్నాడు. ఈ కచ్చా బాదంపప్పు సాంగ్ ను పాడుతుంటే వచ్చే ఆనందం నుంచి ప్రజలు ఇప్పటికీ బయటకు రాలేదని అనిపిస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి వేణువుపై కచ్చా బాదం సాంగ్ ట్యూన్ ప్లే చేశాడు. ఇది విన్న తర్వాత మీరు కూడా మైమరిచిపోతారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి రోడ్డుపై నిలబడి వేణువులు , అనేక బొమ్మలు విక్రయిస్తున్నట్లు మీరు చూడవచ్చు. తమాషా ఏంటంటే.. ఓ యువకుడు వేణువుతో హిట్టయిన ‘కచ్చా బాదం’ పాటను.. వాయించి జనాలను తనవైపుకు తిప్పుకోవడం. ఈ ట్యూన్ వింటే మీరు కూడా మైమరచిపోతారు.

కచ్చ బాదం పాట ఫ్లూట్ వెర్షన్ వీడియోను సూర్యాగ్ని అనే వినియోగదారు మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేసారు. ఈ వీడియో ఒడిశాలోని పూరీకి చెందినది. జగన్నాథ దేవాలయం ముందు వేణువు మీద ఒక వేణువులు అమ్మే విక్రేత  పచ్చి బాదం పప్పులు వాయిస్తున్నాడు.  ఈ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఈ వీడియో ప్రజల హృదయాలను కొల్లగొడుతోంది. కొందరి కళ్లు కూడా వేణువు అమ్మేవాడి చొక్కా మీదే ఆగిపోయాయి. ఎందుకంటే ఇందులో చేసిన డిజైన్ చూస్తుంటే ఈ వ్యక్తి అల్లు అర్జున్ కు  వీరాభిమాని అని తెలుస్తోంది. ప్రస్తుతానికి, ఈ 20 సెకన్ల వీడియోను చూసిన తర్వాత..  విన్న తర్వాత, వినియోగదారులు మంత్రముగ్దులవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే