సరిహద్దులు దాటిన ప్రేమ.. పాకిస్థాన్ యవతిని మనువాడిన యూపీ యువకుడు

ప్రేమ‌కు హ‌ద్దులు లేవంటారు.. ఎన్నో ప్రేమజంటలు దాన్ని నిరూపించాయి కూడా. ప్రేమలో ఉన్నవారు కులమతాలు చూడారు. పేదగొప్ప బేధాలు అసలే పట్టించుకోరు. పలు సందర్భాల్లో ప్రేమలో పడ్డవారు

సరిహద్దులు దాటిన ప్రేమ.. పాకిస్థాన్ యవతిని మనువాడిన యూపీ యువకుడు
Wedding Baraath
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2022 | 7:05 PM

ప్రేమ‌కు హ‌ద్దులు లేవంటారు.. ఎన్నో ప్రేమజంటలు దాన్ని నిరూపించాయి కూడా. ప్రేమలో ఉన్నవారు కులమతాలు చూడారు. పేదగొప్ప బేధాలు అసలే పట్టించుకోరు. పలు సందర్భాల్లో ప్రేమలో పడ్డవారు దేశ స‌రిహద్దులు కూడా దాటేస్తుంటారు. అలా యూపీకి చెందిన ఓ యువకుడు పాకిస్థాన్‌కు చెందిన యువతిని ప్రేమించాడు. ఆమె కోసం ఎల్లలు దాటిమరీ పెళ్లి చేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో దొరికిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పాకిస్థాన్ చేరుకున్న వ్యక్తి, ఇప్పుడు గ్రాండ్ వెల్‌కమ్‌కు సిద్ధమవుతున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

యూపీలోని ఫరూఖాబాద్‌కు చెందిన మహ్మద్ జమాల్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయిని ప్రేమించాడు. తాను పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా ఆ యువతి చెప్పింది. ఏమైందో ఏమో, జమాల్ తన ప్రేమను వెతుక్కుంటూ సరిహద్దు దాటాడు. ఈ నెల ప్రారంభంలో మహ్మద్ జమాల్ పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ అతను తన ప్రియురాలు ఇరామ్‌ను జూన్ 17న వివాహం చేసుకున్నాడు. జమాల్ తండ్రి అలీముద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం, కొడుకు, కోడలును స్వాగతించడానికి కుటుంబం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొత్త కోడలు ఇంటికి రాగానే గ్రాండ్‌గా పెళ్లి విందు ఏర్పాటు చేస్తున్నారు. ఫరూఖాబాద్ జిల్లా యంత్రాంగం ఆ దంపతులకు అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

అధికారులు తెలిపిన వివరాల మేరకు..అమ్మాయికి ఒక సంవత్సరం తాత్కాలిక వీసా లభిస్తుంది. దానిని మూడేళ్ల వరకు పొడిగించవచ్చు.ఈ సమయంలో పాకిస్తానీ అమ్మాయి ప్రత్యేక వివాహ చట్టం కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే