అరెరె… ఎంత కష్టమెచ్చింది… అక్కడ బీర్లు దొరకట్లే.. ఇక్కడ పాప్‌కార్న్‌కు కూడా గతి లేదు.. ఎందుకంటే..?

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కాబట్టి భారతదేశంలో కూడా కొన్ని వస్తువులు ద్రవ్యోల్బణం బాటలోనే కొనసాగుతున్నాయి. కానీ వివిధ దేశాల్లో ఖరీదైనవి కొన్ని ఉన్నాయని, అవేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

అరెరె... ఎంత కష్టమెచ్చింది... అక్కడ బీర్లు దొరకట్లే.. ఇక్కడ పాప్‌కార్న్‌కు కూడా గతి లేదు.. ఎందుకంటే..?
Popcorn
Follow us

|

Updated on: Jun 21, 2022 | 6:11 PM

గత కొన్ని సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కాబట్టి భారతదేశంలో కూడా కొన్ని వస్తువులు ద్రవ్యోల్బణం బాటలోనే కొనసాగుతున్నాయి. కానీ వివిధ దేశాల్లో ఖరీదైనవి కొన్ని ఉన్నాయని, అవేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచవ్యాప్తంగా పాప్‌కార్న్ (పాప్‌కార్న్ ఎందుకు కొరత) స్పైసీ సాస్ శ్రీరాచాకు కొరత ఉంది. జర్మన్ మార్కెట్లో బీర్ కొరత ఉంది. అంతే కాదు జపాన్‌లో ఉల్లి ధరలు ప్రజలను కంటతడి పెట్టిస్తున్నాయి. దీని వెనుక కారణాలు అసలు కారణం ఏంటంటే…

వాస్తవానికి, ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సరఫరా అనేది విపరీతమైన ఒత్తిడిలో ఉంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని సరఫరా విధానంపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఒక ఉత్పత్తి సంబంధించిన ముడిసరుకు అందుబాటులో లేకపోతే, అప్పుడు ప్యాకింగ్‌లో సమస్య ఏర్పాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న లోటుపాట్లకు సరఫరా సమస్యలే కారణమని చాలా కంపెనీలు అంగీకరించాయి. ఈ క్రమంలోనే ఇటీవలి నెలల్లో, జర్మనీలో సీసాలలో విక్రయించే బీర్ ధరలు గణనీయంగా పెరిగాయి. రేటు పెరగడంతో మార్కెట్‌లోనూ బీర్‌ కొరత ఏర్పడింది. దీనితో పాటు ఆస్ట్రేలియాలో పాలకూర, జపాన్‌లో ఉల్లి, సలామీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్నింటికీ కారణం ప్రపంచ వ్యా్ప్త ఎగుమతులు, దిగుమతుల ఆటంకాలుగా తెలుస్తోంది.

ఈ బీర్ కొరత వెనుక అసలు కారణం బీర్ లేకపోవడం కాదు. కానీ, గాజు సీసాలు, అల్యూమినియం డబ్బాలు తయారు చేసే కంపెనీలు వాటిని తయారు చేయడం లేదు. దీంతో సోడా, బీరు ప్యాక్‌ కాకపోవడంతో మార్కెట్‌కు దూరమవుతున్నాయి. దీనితో పాటు షిప్పింగ్ కంటైనర్లు కూడా తక్కువగా ఉన్నాయి. వీటన్నింటి వెనుక, కరోనా మహమ్మారిలో లాక్‌డౌన్ తర్వాత ఎఫెక్ట్‌గా నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, అమెరికా కూడా ఈ సంక్షోభం అంటుకుంది. ఇక్కడ అతిపెద్ద కొరత రెస్టారెంట్‌లో ఉపయోగించే సాస్, శ్రీరాచా, పాప్‌కార్న్. ఈ సాస్‌కు అతి పెద్ద బ్రాండ్ అయిన హుయ్ ఫాంగ్ ఫుడ్స్ కూడా ఎగుమతి, దిగుమతుల కారణంగా దాని ఉత్పత్తిని నిలిపివేసిందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే సాస్ చేయడానికి ముడి పదార్థం లేదు. అదే సమయంలో, అమెరికాలో పాప్‌కార్న్ కొరత కూడా పెద్ద సమస్యగా మారింది. అమెరికా ప్రజలు సినిమా హాల్లో పాప్‌కార్న్ తినడానికి ఇష్టపడతారు. కానీ ఈ రోజుల్లో పాప్‌కార్న్ కనిపించడం లేదు. మొక్కజొన్న పంటకు రైతులు దూరం కావడం, ప్యాకేజింగ్ సరుకులు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..