Viral Video: ఇదేం వంటకం రా సామీ.. పుచ్చకాయను ‘కరకరలాడేలా’ డీప్ ఫ్రై చేసుకు తింటున్నాడు..

వేసవి కాలంలో ప్రజలు పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ఈ జ్యూసీ ఫ్రూట్ వాటర్‌ కంటెంట్‌ అధికంగా ఉండి, ఆరోగ్యంతో పాటు శరీరానికి చల్లదనాన్ని కూడా కలిగిస్తుంది. వాటర్‌ మిలన్‌ జ్యూస్‌ కూడా రసాన్ని తయారు చేసి తాగుతారు. పండ్ల విషయంలో ప్రతిఒక్కరూ తాజా పండ్లను నేరుగా తినడానికే ఇష్టపడతారు. అయితే, పుచ్చకాయను నూనెలో వేయించి తినటం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా..?

Viral Video: ఇదేం వంటకం రా సామీ..  పుచ్చకాయను 'కరకరలాడేలా' డీప్ ఫ్రై చేసుకు తింటున్నాడు..
Deep Fried Watermelon
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2023 | 11:16 AM

చాలామంది ఆహార ప్రియులు ఎన్నో రకాలుగా ఆహారాన్ని ట్రై చేస్తుంటారు. అటువంటి వాళ్లలో కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసి సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయారు. అలాంటి ఆహార వింత వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రతి రోజు ఆహార విక్రేతలు అలాంటి అనేక కొత్త వంటకాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్‌ చేస్తుంటారు. ఇలాంటి వంటకాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.. ఇప్పటివరకు, సమోసా లేడీఫింగర్ నుండి పెరుగు-గులాబ్జామున్ వరకు ప్రతిదీ చూశాం. ఇటువంటి ఆహారాలను చూసిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కొన్ని నచ్చిన వంటకాలను తినాలనే కోరికను వ్యక్తం చేస్తారు. ఇప్పుడు అలాంటి మరో వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పుచ్చకాయతో విభిన్నంగా ప్రయత్నించాడు. వేసవి కాలంలో ప్రజలు పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ఈ జ్యూసీ ఫ్రూట్ వాటర్‌ కంటెంట్‌ అధికంగా ఉండి, ఆరోగ్యంతో పాటు శరీరానికి చల్లదనాన్ని కూడా కలిగిస్తుంది. వాటర్‌ మిలన్‌ జ్యూస్‌ కూడా రసాన్ని తయారు చేసి తాగుతారు. పండ్ల విషయంలో ప్రతిఒక్కరూ తాజా పండ్లను నేరుగా తినడానికే ఇష్టపడతారు. అయితే, పుచ్చకాయను నూనెలో వేయించి తినటం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా..?

ఇది వింటుంటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ! నవ్వుకూడా వస్తుంది కదా..? కానీ, ఇది నిజమేనండోయ్‌.. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అలాంటి ప్రయోగమే చేశాడు ఒక వ్యక్తి. ఇది చూస్తుంటే.. ఈ ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏదీ లేదని అనిపించక మానదు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి పుచ్చకాయను బాగా వేయించి తిన్నాడు. అంతే కాదు.. ఆ పుచ్చకాయ పొట్టు కూడా తీయకుండానే తిన్నాడు. ఈ వీడియో (@ericriveracooks) అనే వినియోగదారు Twitterలో ఈ వీడియోని షేర్‌ చేశారు. ఇందుకోసం ముందుగా పుచ్చకాయలో రెండు వేర్వేరు వైపులా పట్టుకోవటానికి అనువుగా చిన్నపాటి కర్రలు గుచ్చాడు. వాటి సాయంతో ఆ పండును దోసెలకు తయారు చేసిన పిండిలాంటి పదార్థంలో ముంచాడు.. ఆ తర్వాత పిండిలో ముంచిన పండును వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేస్తాడు. అప్పుడు పిండి పూత పూర్తిగా ఉడికిన తర్వాత పొట్టు తీయకుండా తింటాడు . ఇది చూసి, వీడియో రికార్డ్ చేస్తున్న మహిళ కూడా ఆశ్చర్యపోయింది. ఇంట్లో దీన్ని ప్రయత్నించవద్దు అని కూడా అతడు చెబుతున్నాడు. ఈ మాటలు కూడా వీడియోలో వినిపించాయి.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన ప్రజలు విభిన్నంగా స్పందించారు. ఆరోగ్యకరమైన ఆహారాలతో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ పలువురు తీవ్రంగా స్పందించారు. జూన్ 2న పోస్ట్ చేసిన ఈ వీడియోకు 17 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అదే సమయంలో చాలా మంది దీన్ని ఇష్టపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మారెమ్మ దేవరకు మొక్కు.. రికార్డు సృష్టించిన పొట్టేలు!
మారెమ్మ దేవరకు మొక్కు.. రికార్డు సృష్టించిన పొట్టేలు!
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!