AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ‘మంచి ఫిగర్‌’ అంటే డైరెక్ట్ స్టేషన్‌కే.. బెయిల్ కూడా దొరకదు

ఆఫీసులో తోటి మహిళా ఉద్యోగులను సూపర్ మెయింటైన్ చేస్తున్నావ్... బ్యూటిఫుల్‌ ఫిగర్‌ నీది వంటి కామెంట్స్ చేస్తే.. పెద్ద క్రైమ్ అని ముంబై సెషన్స్ కోర్టు పేర్కొంది. న్యాయమూర్తి ఏం ఉత్వర్వులు ఇచ్చారో తెలుసుకుందాం పదండి..

Viral: ‘మంచి ఫిగర్‌’ అంటే డైరెక్ట్ స్టేషన్‌కే.. బెయిల్ కూడా దొరకదు
Workplace Harassment
Ram Naramaneni
|

Updated on: Jun 05, 2023 | 11:20 AM

Share

ఆఫీసులో ఫీమేల్ కొలిగ్‌ను ఉద్దేశించి.. బ్యూటిఫుల్ ఫిగర్ అని కామెంట్ చేస్తే ఇకపై వాసిపోతుంది. అవును ఆ మాట అశ్లీల పదజాలం కిందకి వస్తుందని ముంబై సెషన్స్ కోర్టు పేర్కొంది. అంతేకాదు.. బాగా మెయింటైన్ చేస్తున్నావ్, బయటకువ వెళ్దాం వస్తావా వంటి మాటలు ఆ కోవలోకే వస్తాయని స్పష్టం చేసింది. ఇలాంటి పదాలు మహిళలకు ఇబ్బందిని కలిగిస్తాయని.. వారి గౌవరవానికి భంగం కలిగిస్తాయని పేర్కొంది. ఈ తరహా కామెంట్స్ చేస్తే.. ముందుస్తు బెయిల్ కూడా రదని.. పోలీసులు కష్టడీలోనే విచారణ ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించి న్యాయమూర్తి జడ్జి ఎ.జడ్‌.ఖాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఓ రియల్టీ సంస్థలో..  ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తున్న మహిళ పట్ల అసిస్టెంట్‌ మేనేజర్‌(42), సేల్స్‌ మేనేజర్‌(30) ఇలాంటి వ్యాఖ్యలు ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో వారు ముందుగానే బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే జడ్జి వారి అభ్యర్థనను తిరస్కరించారు. ‘‘ఈ కేసులో విభిన్న కోణాలను పరిశీలించాల్సి ఉంది. నిందితులను కస్టడీలోనే విచారించాలి. లేకుంటే దర్యాప్తు అధికారికి ఉండే విచారించే హక్కును లాగేసుకున్నట్టు అవుతుంది. ఫైనల్‌గా అది ప్రాసిక్యూషన్‌పై ఎఫెక్ట్ చూపుతుంది’’అని పేర్కొన్నారు. వర్క్ ప్లేసులో ఫీమేల్ ఎంప్లాయిస్‌ను వేధించడం తీవ్రమైన విషయమన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు.. ప్రభుత్వం నుంచి
రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు.. ప్రభుత్వం నుంచి
గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది..? ఈ నిజాలు తెలిస్తే మళ్లీ..
గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది..? ఈ నిజాలు తెలిస్తే మళ్లీ..
టెడ్డీని కౌగిలించుకుంటే ఇంత సుఖమా? టెడ్డీ డే స్పెషల్ స్టోరీ
టెడ్డీని కౌగిలించుకుంటే ఇంత సుఖమా? టెడ్డీ డే స్పెషల్ స్టోరీ
ధోని, కోహ్లీలు ఒంట్లో పూనారా.. అసలేంది ఈ క్లాస్ ఫినిషింగ్‌
ధోని, కోహ్లీలు ఒంట్లో పూనారా.. అసలేంది ఈ క్లాస్ ఫినిషింగ్‌
ఇరుముడి మూవీకి రవితేజ ఫస్ట్ ఛాయిస్ కదా..
ఇరుముడి మూవీకి రవితేజ ఫస్ట్ ఛాయిస్ కదా..
బాడీ మిస్టరీ.. జుట్టు, గోళ్లు కత్తిరిస్తే నొప్పి ఎందుకు ఉండదో..
బాడీ మిస్టరీ.. జుట్టు, గోళ్లు కత్తిరిస్తే నొప్పి ఎందుకు ఉండదో..
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
లైట్ తీసుకుంటారు కానీ.. దివ్యౌషధం.. ఉదయాన్నే ఒక్కటి తింటే చాలు..
లైట్ తీసుకుంటారు కానీ.. దివ్యౌషధం.. ఉదయాన్నే ఒక్కటి తింటే చాలు..
ఆధార్, పాన్ ఉందా..? రూ.5 లక్షల లోన్ పొందండి
ఆధార్, పాన్ ఉందా..? రూ.5 లక్షల లోన్ పొందండి
ఏం చూస్తున్నారా.. ? 14 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సినిమా..
ఏం చూస్తున్నారా.. ? 14 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సినిమా..