ఎయిర్‌పోర్టులో లవ్ ప్రపోజ్.. ఆ యువకుడు చేసిన పనికి అంతా ఫిదా
ప్రేమలో పడటం ఒకటైతే ప్రేమికుడిని ఇంప్రెస్ చేసేందుకు ప్రపోజ్ చేయడం మరో ఎత్తు. ఒక్కో ప్రేమికుడు ఒక్కో స్టైల్‌లో ప్రపోజ్ చేస్తాడు. వారు గ్రీటింగ్ కార్డులు, బహుమతులు లేదా చాక్లెట్ల ద్వారా వారి మనసులోని ప్రేమను చెబుతుంటారు. మరికొందరు అమ్మాయి ప్రేమలో మునిగిపోయిన అబ్బాయిలు హీరోలా ఫీల్..
ప్రేమలో పడటం ఒకటైతే ప్రేమికుడిని ఇంప్రెస్ చేసేందుకు ప్రపోజ్ చేయడం మరో ఎత్తు. ఒక్కో ప్రేమికుడు ఒక్కో స్టైల్‌లో ప్రపోజ్ చేస్తాడు. వారు గ్రీటింగ్ కార్డులు, బహుమతులు లేదా చాక్లెట్ల ద్వారా వారి మనసులోని ప్రేమను చెబుతుంటారు. మరికొందరు అమ్మాయి ప్రేమలో మునిగిపోయిన అబ్బాయిలు హీరోలా ఫీల్ అయిపోయి సినిమా స్టైల్లో ప్రపోజ్ చేస్తుంటారు. డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో హాలీవుడ్ మూవీని తలపించేలా ఎయిర్‌పోర్ట్ వేదికగా జరిగిన ప్రపోజల్ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ వ్యక్తి ఎయిర్‌పోర్ట్ అరైవల్స్ వద్ద తన గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎదురుచూసాడు. ఆమె ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అవుతూనే తన బాయ్‌ఫ్రెండ్‌ను చూసి నవ్వుతూ దగ్గరకు రాగా, అతడు ఆమెకు బోకే ఇచ్చి మోకాలిపై కూర్చుని ప్రపోజ్ చేసాడు. ఆపై ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకోగా గర్ల్‌ఫ్రెండ్‌ను అతడు తన చేతులతో పైకెత్తడం వైరల్ క్లిప్‌లో చూడొచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పిల్లల కేర్ టేకర్.. కోటీశ్వరురాలు
ఆ కొలనులో నీరు ఎప్పటికీ ఎండిపోదు.. 5వేల ఏళ్ల మిస్టరీ
ట్రెండ్ అవుతున్న బెడ్ రాటింగ్.. అసలేంటది ??
కదులుతున్న కారుపై మద్యం తాగుతూ పుష్ అప్స్ !!
నేచర్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. మన్యంలో ఆ రెండు బంద్ !!
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

