AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పిల్లల కేర్‌ టేకర్‌.. కోటీశ్వరురాలు

ఈ పిల్లల కేర్‌ టేకర్‌.. కోటీశ్వరురాలు

Phani CH
|

Updated on: Jun 05, 2023 | 9:57 AM

Share

ఈమె పేరు గ్లోరియా రిచర్డ్స్‌. అమెరికాకు చెందిన నల్లజాతి మహిళ. వయస్సు 34 ఏళ్లు. అయితే అందరిలా ఆమె బతకడం కోసం ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుని సరిపెట్టుకోలేదు. తనకు స్వతహాగా అబ్బిన ఆడటం, పాడటం, పిల్లలను ఆడించడం, వాళ్లతో ఓపిగ్గా మాట్లాడటం, కార్లు డ్రైవ్‌ చేయడం లాంటి లక్షణాలనే ఆమె వృత్తిగా మలుచుకుంది.

ఈమె పేరు గ్లోరియా రిచర్డ్స్‌. అమెరికాకు చెందిన నల్లజాతి మహిళ. వయస్సు 34 ఏళ్లు. అయితే అందరిలా ఆమె బతకడం కోసం ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుని సరిపెట్టుకోలేదు. తనకు స్వతహాగా అబ్బిన ఆడటం, పాడటం, పిల్లలను ఆడించడం, వాళ్లతో ఓపిగ్గా మాట్లాడటం, కార్లు డ్రైవ్‌ చేయడం లాంటి లక్షణాలనే ఆమె వృత్తిగా మలుచుకుంది. పిల్లలకు సమయం కేటాయించలేని కోటీశ్వరుల ఇళ్లలో నానీగా పనిచేయడం మొదలుపెట్టింది. కోటీశ్వరుల పిల్లలను ఆడించడం, పాడించడం, కథలు చెప్పడం, పార్కులు, హోటళ్లు, ‘జూ’లు, మ్యూజియాలు తదితర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ఆమె దినచర్య. ఆమె ఏ ఇంట్లో నానీగా పనిచేస్తే ఆ ఇంటి కారు ఆ రోజుకు ఆమెదే. ఒక్కో ఇంట్లో ఒక్కో రకం కారు. వాటిలో పిల్లలను బయటికి తీసుకెళ్లి తిప్పుకురావడం ఆమె డ్యూటీ. ఇలా దేశవిదేశాల్లో ఆమె క్లయింట్స్‌ ఉన్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రైవేట్‌ జెట్‌లు, ఓడల్లో ఆమె ప్రయాణిస్తుంది. ఆమె రవాణా ఖర్చులను కూడా ఆమెను నానీగా నియమించుకునే వాళ్లే భరిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ కొలనులో నీరు ఎప్పటికీ ఎండిపోదు.. 5వేల ఏళ్ల మిస్టరీ

ట్రెండ్‌ అవుతున్న బెడ్‌ రాటింగ్‌.. అసలేంటది ??

కదులుతున్న కారుపై మద్యం తాగుతూ పుష్ అప్స్ !!

నేచర్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. మన్యంలో ఆ రెండు బంద్ !!

అందాల పోటీలో షాకింగ్ ఘటన !! స్టేజ్‌పై “నా భార్య అందగత్తె కాదా” అంటూ భర్త వీరంగం