కదులుతున్న కారుపై మద్యం తాగుతూ పుష్ అప్స్ !!
గురుగ్రాంలో కదులుతున్న కారుపై కూర్చుని మద్యం తాగుతూ, పుష్ అప్స్ చేస్తూ కొంతమంది యువకులు హంగామా చేశారు. యువకుల తీరుతో తోటి వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు.
గురుగ్రాంలో కదులుతున్న కారుపై కూర్చుని మద్యం తాగుతూ, పుష్ అప్స్ చేస్తూ కొంతమంది యువకులు హంగామా చేశారు. యువకుల తీరుతో తోటి వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. ఓ కారులో ఉన్న వారు ఇదంతా రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. గురుగ్రాం ట్రాఫిక్ పోలీసులు స్పందించి కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు యజమానికి 6,500 రూపాయలు జరిమానా విధించారు. కారుపై ప్రమాదకరంగా ప్రయాణించిన యువకుడిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ విజేందర్ విజ్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేచర్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. మన్యంలో ఆ రెండు బంద్ !!
అందాల పోటీలో షాకింగ్ ఘటన !! స్టేజ్‌పై “నా భార్య అందగత్తె కాదా” అంటూ భర్త వీరంగం
Guntur Karam: గుంటూరు కారంలో మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా ??
రైల్వే బాధితుల పరిహారంపై సోనూ సంచలన వ్యాఖ్యలు
Sunitha: ‘నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా’.. సునీత ఎమోషనల్..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

